1) ఇస్రో నూతన లాంచింగ్ వెహికల్ ను తయారీలో నిమగ్నమైనట్లు అధిపతి సోమనాథ్ ప్రకటించారు. దాని పేరు ఏమిటి?
జ : NGLV – నెక్స్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్
2) TAPI గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్ట్ ఏ దేశాల మధ్య ఇంధన సరఫరా కోసం ఏర్పాటు చేయనున్నారు
జ : తుర్కుమెనిస్తాన్, ఆప్ఘనిస్థాన్, పాకిస్తాన్, ఇండియా,
3) తాజాగా భారత సైన్యం అగ్ని ప్రైమ్ క్షిపణి ని రాత్రివేళ మొదటిసారిగా ప్రయోగించింది. అగ్ని ప్రైమ్ యొక్క రేంజ్ ఎంత.?
జ : 1,000 – 1,500 కీమీ
4) శాస్త్రవేత్తల బృందం అధ్యయనం ప్రకారం గ్రీన్ వాయు ఉద్ఘారాలు ఏటా సగటున ఎంతగా విడుదలవుతున్నాయి.?
జ : 54 గిగా వాట్ల CO2 తోసమానంగా
5) భూగ్రహం యొక్క ఉష్ణోగ్రత 2012 – 2023 దశాబ్దంలో ఎంతగా పెరిగింది.?
జ : 1.14 డిగ్రీల సెల్సియస్
6) 2023వ సంవత్సరానికి గాను 71వ ప్రపంచ సుందరి పోటీలను ఏ దేశంలో నిర్వహించనున్నారు.?
జ : భారతదేశం
7) జర్మనీలో జరిగిన జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్ టోర్నీలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది.?
జ : భారత్ (6 గోల్డ్, 6 రజతాలు, 3 కాంస్యాలు)
8) ఆర్.బి.ఐ తన తాజా ద్రవ్యపరపతి సమీక్షలో రేపో రేటు ను ఎంతగా ప్రకటించింది.?
జ : 6.5%
9) ఆర్.బి.ఐ ఈ ఆర్థిక సంవత్సరానికి భారత జిడిపి వృద్ధిని ఎంతగా అంచనా వేసింది.?
జ : 6 5%
10) డచ్ నోబెల్ ప్రైజ్ గా పిలిచే ప్రతిష్టాత్మక స్పినోజా ప్రైజ్ కు ఎంపికైన భారతీయ శాస్త్రవేత్త ఎవరు.?
జ : జోయితా గుప్తా
11) ఇండియన్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ 2023 నివేదిక ప్రకారం పెద్ద రాష్ట్రాలలో మరియు చిన్న రాష్ట్రాలలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రాలు ఏవి.?
జ : కేరళ, గోవా
12) దూరదర్శన్ మహిళ న్యూస్ రీడర్ గా ప్రఖ్యాతిగాంచిన ఎవరు ఇటీవల మరణించారు.? ఈమె 1989లో ఇందిరా గాంధీ ప్రియదర్శిని అవుట్ స్టాండింగ్ ఉమెన్ అవార్డును గెలుచుకున్నారు.
జ : గీతాంజలి అయ్యర్
13) బిఎస్ఎన్ఎల్ పునర్జీవం కోసం కేంద్ర ప్రభుత్వం మూడో దశలో ఎంత మొత్తాన్ని కేటాయించింది.?
జ : 89,047 కోట్లు
14) గగన్‌యాన్ ప్రాజెక్ట్ లో భాగంగా వ్యోమోగాములను తిరిగి భూమి మీదకు తీసుకువచ్చే మాడ్యూల్స్ అభివృద్ధి కోసం ఏ సంస్థతో ఇస్రో తో ఒప్పందం చేసుకుంది.?
జ : టాటా ఎలాక్సి
- NOBEL PRIZE 2024 WINNERS LIST – నోబెల్ 2024 విజేతలు విశేషాలు
- JOBS – ప్రకాశం జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు
- Jobs – గద్వాల్ జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు
- Guest Jobs – ఖమ్మం జిల్లా జూనియర్ కళాశాలల్లో గెస్ట్ జాబ్స్
- GK BITS IN TELUGU 10th OCTOBER