హైదరాబాద్ (జూన్ – 09) : తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగుల ఆసరా పింఛన్లను 3,116ల నుండి 4,116లకు పెంచుతూ (asara pension increased in telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో దివ్యాంగుల ఫించను ఒకేసారి 1,000 రూపాయల పెంచినట్లు అయింది.
ఈ పెంచిన పింఛను వచ్చే నెల నుండి అమల్లోకి వస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు.
- NOBEL PRIZE 2024 WINNERS LIST – నోబెల్ 2024 విజేతలు విశేషాలు
- JOBS – ప్రకాశం జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు
- Jobs – గద్వాల్ జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు
- Guest Jobs – ఖమ్మం జిల్లా జూనియర్ కళాశాలల్లో గెస్ట్ జాబ్స్
- GK BITS IN TELUGU 10th OCTOBER