1) బాస్కెట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఆధార్ అర్జున
2) JIMEX – 2023 పేరుతో నావికా విన్యాసాలను భారత్ ఏ దేశంతో కలిపి నిర్వహిస్తుంది.?
జ : జపాన్
3) గూగుల్ యొక్క ‘భారత పాలసీ’ విభాగానికి హెడ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : శ్రీనివాసరెడ్డి
4) ‘PEN PRINTER PRIZE 2023’ ను ఎవరికి ప్రధానం చేయనున్నారు.?
జ : మైకేల్ రోజెన్
5) హైడ్రోజన్ ఇంధనంతో నడిచే మొట్టమొదటి రైల్ భారత్ లోని ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నారు.?
జ : హర్యానా
6) జాతీయ మహిళల సీనియర్ ఫుట్ బాల్ ఛాంపియన్షిప్ 2023 విజేతగా నిలిచిన జట్టు ఏది.?
జ : తమిళనాడు
7) డాక్టర్ సి. నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం 2023 కు ఎవరిని ఎంపిక చేశారు.?
జ : జావేద్ అక్తర్
8) ప్రపంచ యూత్ ఆర్చరీ టోర్నమెంట్ 2023లో కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలుచుకున్న భారత ఆర్చర్ ఎవరు?
జ : అదితి స్వామి
9) జాతీయ జూనియర్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ 2023 గా నిలిచిన జట్టు ఏది.?
జ : మధ్యప్రదేశ్
10) ఇటీవల కేంద్రం వెలువరించిన “పెర్ఫార్మింగ్ గ్రేడ్ ఇండెక్స్ 2023” లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రాలు ఏవి.?
జ : ఛత్తీస్ ఘడ్ & పంజాబ్
12) ఇంటర్నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ కాన్ఫరెన్స్ మొట్టమొదటి సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది.?
జ : న్యూఢిల్లీ
13) chandrayaan – 3 ప్రయోగం కోసం ఉపయోగిస్తున్న లాంచ్ వెహికల్ పేరు ఏమిటి?
జ : LVM3 – M4
14) ఉబినాస్ అనే అగ్నిపర్వతం పేలడంతో ఏ దేశంలో ఎమర్జెన్సీ ని ప్రకటించారు.?
జ : పెరూ
15) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో ఎక్కడ గూడ్స్ రైల్ వేగన్ ల నిర్మాణ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.?
జ : కాజీపేట
16) ట్రైన్ మాన్ సంస్థలో ఆదాని గ్రూప్ ఎంత శాతం వాటాను కొనుగోలు చేసింది.?
జ : 30 శాతం
17) మంగోలియా దేశం భారత లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు గుర్రాన్ని బహుమానంగా ఇచ్చింది. దానికి ఏమని పేరు పెట్టారు.?
జ : విక్రాంత్
18) భారత్, మంగోలియా దేశాల మధ్య బౌద్ధ మరియు ఆధ్యాత్మిక సంబంధాలను మెరుగుపరచినందుకు ఎవరికీ ఐ సి సి ఆర్ బౌద్ధ పురస్కారం 2022ను కేంద్రం ప్రకటించింది.?
జ : ఖంభా నోమూన్ ఖాన్ (మంగోలియా)
19) 2004లో ఏర్పాటు అయిన కృష్ణా ట్రిబ్యునల్ గడువును ఎప్పటి వరకు కేంద్రం పొడిగించింది.?
జ : 2024 మార్చి – 01
20) కృష్ణా ట్రిబ్యునల్ ప్రస్తుత చైర్మన్ ఎవరు.?
జ : బ్రిజిశ్ కుమార్
21) ఏ దేశపు ఆటగాళ్లకు వారి దేశం తరఫున కాకుండా తటస్థ ఆటగాళ్లుగా ఆసియా క్రీడల్లో ఆడే అవకాశాన్ని కల్పించారు.?
జ : రష్యా, బెలారస్
22) నెదర్లాండ్స్ ప్రధానిగా ఇటీవల రాజీనమా చేసింది ఎవరు.?
జ : మార్క్ రూటే
- DAILY GK BITS IN TELUGU 4th SEPTEMBER
- DAILY GK BITS IN TELUGU 3rd SEPTEMBER
- DAILY GK BITS IN TELUGU 2nd SEPTEMBER
- DAY WISE CURRENT AFFAIRS 2024
- CURRENT AFFAIRS SEPTEMBER 2024