ప్రపంచ యూత్ అర్చరీ లో అదితి స్వామికి స్వర్ణం

హైదరాబాద్ (జూలై – 09) : ప్రపంచ యూత్ ఆర్చరీ టోర్నీ 2023లో అండర్ 18 విభాగంలో భారత ఆర్చర్ ఆదితి స్వామి (archer adithi swami) కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలుచుకుంది. అలాగే కౌంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో కూడా భారత జట్టు స్వర్ణం నెగ్గింది.

ఇప్పటికే ప్రపంచ యూత్ ఆర్చరీ లో టీం విభాగంలో కాంస్య పథకం, ఆసియా గేమ్స్ క్వాలిఫయర్స్ లో పోటీల్లో రజత పథకం ఇప్పటికే గెలుచుకుంది.