DAILY CURRENT AFFAIRS IN TELUGU 7th SEPTEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 7th SEPTEMBER 2023

1) టాటా స్టీల్ ఇండియా రాపిడ్ చెస్ టోర్నమెంట్ పురుషుల విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన ఆటగాడు ఎవరు.?
జ : మాక్సీమివచీర్ లాగ్రేవ్

2) ఆసియన్ దేశాల కూటమిలో ఎన్ని దేశాలు కలవు.?
జ : పది

3) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎవరి పదవి కాలాన్ని కేంద్రం పొడగించింది.?
జ : శ్రీకాంత్ మాధవ్ వైద్య

4) ఇటీవల పరిశోధనల్లో ఏ గ్రహం మీది మేఘాలు ఒక్కసారిగా తుడుచుకుపెట్టుకుపోయినట్లు గుర్తించారు.?
జ : నౄప్ట్యూన్

5) చంద్రుని మీదకు జపాన్ అంతరిక్ష సంస్థ జక్సా పంపిన స్పేస్ క్రాప్ట్ పేరు ఏమిటి.?
జ : SLIM (Smart Lander for Investigating Moon)

6) జపాన్ అంతరిక్ష సంస్థ జక్సా గెలాక్సీ ల వేగాన్ని అధ్యయనం చేయడానికి ప్రయోగించిన శాటిలైట్ పేరు ఏమిటి.?
జ : X Ray Telescope

7) కేంద్రం విడుదల చేసిన స్వచ్ఛ వాయు సర్వే 2023 లో 10 లక్షలకు మించి జనాభా కలిగిన నగరాల్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : ఇండోర్ (మధ్యప్రదేశ్)

8) కేంద్రం విడుదల చేసిన స్వచ్ఛ వాయు సర్వే 2023 ఏ విభాగంలో గుంటూరు కు మూడో స్థానం దక్కింది.?
జ : 10 లక్షల లోపు జనాభా గల నగరాల జాబితా

9) భారత సుప్రీం కోర్టు (వై చంద్రచూడు) ఏ దేశ సుప్రీం కోర్టు తో న్యాయ సహకార ఒప్పందం చేసుకుంది.?
జ : సింగపూర్ సుప్రీంకోర్టు (సుందరేశ్ మేనన్)

10) సంభాషణలు ఆధారంగా యూపీఐ పేమెంట్స్ చేయడానికి NPCI ప్రారంభించనున్న సాంకేతికత పేరు ఏమిటి.?
జ : HELLO UPI

11) 6 సంవత్సరాల వయస్సులోనే వీడియో గేమ్ అభివృద్ధి చేసి గిన్నిస్ రికార్డులకెక్కిన బాలిక ఎవరు.?
జ : సిమార్ ఖురానా

12) ఏ గ్రహం పై ఆక్సిజన్ తయారు చేసినట్లు నాసా తెలిపింది.?
జ : అంగారకుడు

13) ఆస్ట్రేలియా డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన తెలంగాణ మహిళ ఎవరు.?
జ : సంద్యారెడ్డి

14) దేశంలోనే అతి పొడవైన (40 మీటర్లు), సముద్రమట్టానికి 3,600 అడుగుల ఎత్తులో నిర్మించిన గాజు వంతెన ఎక్కడ ఉంది?
జ : ఇడుక్కి (కేరళ)

15) భారత ప్రభుత్వం అక్షరాస్యత వారాన్ని ఎప్పుడు నిర్వహిస్తుంది.?
జ : సెప్టెంబర్ 1 నుండి 8 వరకు

16) కోయంబత్తూర్లు ఇటీవల ఆర్కే షణ్ముం శెట్టి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అతని ప్రత్యేకత ఏమిటి.?
జ : స్వతంత్ర భారత తొలి ఆర్థిక మంత్రి