Laureus awards : లారియస్ గ్లోబల్ స్పోర్ట్స్ అవార్డులు 2023

హైదరాబాద్ (మే – 10) : అంతర్జాతీయ క్రీడా వేదిక పై ప్రతిష్టాత్మక లారెస్ గ్లోబల్ స్పోర్ట్స్ అవార్డులు 2023 (Laureus awards 2023 winner list) లను పారిస్ లో ప్రధానం చేశారు. 2022 సంవత్సరం లో వివిధ క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు, టీమ్ లకు 8 రఞగాలలో అవార్డులను 2000 సంవత్సరం నుండి అందజేస్తున్నారు.

లియోన్ మెస్సీ, షెల్లీ అన్ ఫ్రెజర్ లు ఉత్తమ క్రీడాకారులు గా ఎంపికయ్యారు.

★ అవార్డు విజేతలు :

ప్రపంచ ఉత్తమ క్రీడాకారుడు : లియోనల్ మెస్సీ (పుట్‌బాల్)

ప్రపంచ ఉత్తమ క్రీడాకారుడు : షెల్లీ అన్ ఫ్రెజర్ (అథ్లెట్)

ప్రపంచ ఉత్తమ జట్టు : అర్జెంటీనా పుట్‌బాల్ జట్టు

బ్రేక్ త్రూ ఆప్ ద ఇయర్ అవార్డు : అల్కరాజ్ (టెన్నిస్)

స్పోర్ట్స్ పర్ గుడ్ అవార్డు : టీమ్ అప్

పారా ప్రపంచ ఉత్తమ స్పోర్ట్స్ పర్సన్ : కేథరిన్ డీబ్రన్నర్ (అథ్లెట్)

యాక్షన్ ఉత్తమ స్పోర్ట్స్ పర్సన్ : ఎల్లెన్ గూ

ఉత్తమ కమ్‌బ్యాక్ అవార్డు : క్రిస్ ఎరిక్‌సన్