DAILY CURRENT AFFAIRS IN TELUGU 7th OCTOBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 7th OCTOBER 2023

1) ఆసియా గేమ్స్ 2022లో భారత్ మొత్తం ఎన్ని పథకాలు సాధించింది.?
జ : 107

2) ఆసియా గేమ్స్ 2022లో భారత్ 107 పథకాలతో ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : నాలుగవ స్థానం

3) ఆసియన్ గేమ్స్ 2022 లో భారత్ సాధించిన మొత్తం పథకాలలో వివరాలు ఏవి.?
జ : బంగారం 28, రజతం 38, కాంస్యం 41.

4) వన్డే క్రికె ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ఏ జట్టు నిలిచింది.?
జ ; సౌత్ ఆఫ్రికా 428 (శ్రీలంక పై)

5) గోవా వేదికగా జరిగే 37వ నేషనల్ గేమ్స్ 2023లో ఎన్ని క్రీడలలో పోటీలు పెట్టనున్నారు.?
జ : 43

6) చిరుధాన్యాల పిండిపై మరియు ఆల్కహాల్ తయారీకి ఉపయోగించే మూలాసిస్ పై‌, బార్లీ ప్రాసెసింగ్ పై, జరీ దారం పై జీఎస్టీ ని ఎంతకు తగ్గించారు.?
జ : 5 శాతానికి

7) అంతర్జాతీయ ఆస్ట్రోనాటిక్ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ నిర్వహిస్తున్నారు.?
జ : బాకు (అజార్ బైజాన్)

8) 2023 అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ థీమ్ ఏమిటి.?
జ : The Teacher We need for Education, We want

9) ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని ఏరోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ 28

10) ఎరుకల కులస్తుల సాధికారిత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పథకం పేరు ఏమిటి?
జ : ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ (YES)

11) ఇజ్రాయిల్ మీద దాడి చేసిన తీవ్రవాద గ్రూప్ సంస్థ పేరు ఏమిటి?
జ : హమాస్

12) తాజాగా ఏ రాష్ట్ర ప్రభుత్వం కులజనగణ చేపట్టున్నట్లు ప్రకటించింది.?
జ : రాజస్థాన్

13) టాటా సాహిత్య లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఎవరికి దక్కింది.?
జ : సి ఎస్ లక్ష్మి

14) గ్రీన్ ఆఫీస్ స్పేస్ అత్యధికంగా ఉన్న నగరంగా ఏ నగరం నిలిచింది.?
జ : బెంగళూరు

15) బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసంగా ఏ నెలను ఎంపిక చేశారు.?
జ : అక్టోబర్ 2023

16) రక్షణ రంగం నుండి మిగ్ 21 యుద్ధ విమానాలను ఏ సంవత్సరం వరకు ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.?
జ : 2025

17) ఇటీవల భారత్ బంగ్లాదేశ్ దేశాల మధ్య జరిగిన సైనిక విన్యాసాల పేరు ఏమిటి?
జ : SAMPRITI

18) IRDAI ఇటీవల ఆరంభించిన ఇన్సూరెన్స్ పథకం పేరు ఏమిటి?
జ : భీమా విస్తార్

19) వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ 2023లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 56