DAILY CURRENT AFFAIRS IN TELUGU 4th OCTOBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 4th OCTOBER 2023

1) ఎన్నో లా కమిషన్ ఇటీవల తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.?
జ : 22వ

2) ప్రపంచ జంతు దినోత్సవాన్ని ఏరోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 4

3) 2023 ప్రపంచ జంతు దినోత్సవ థీమ్ ఏమిటి.?
జ : Great or Small, Love them All

4) నాసా మరియు ప్రాన్స్ దేశాలు సంయుక్తంగా చేపట్టిన ఏ వాతావరణ పరిశోధక ఉపగ్రహం యొక్క పనితీరు ముగిసిందని ఇటీవల ప్రకటించారు.?
జ : CALIPSO

5) UIDAI చైర్మన్ యొక్క పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుత చైర్మన్ ఎవరు.?
జ : అమిత్ అగర్వాల్

6) ఆసియన్ గేమ్స్ 2020 రెండులో జావలిన్ త్రోలో స్వర్ణం మరియు రజతం నెగ్గిన భారత క్రీడాకారులు ఎవరు.?
జ : నీరజ్ చోప్రా & కిషోర్ కుమార్

7) నోబెల్ బహుమతి 2023 కు గాను రసాయన శాస్త్రంలో ఏ అంశంపై పరిశోధనలకు గాను అందించారు.?
జ : క్వాంటం డాట్స్

8) నోబెల్ బహుమతి 2023 రసాయన శాస్త్రంలో గెలుచుకున్న శాస్త్రవేత్తలు ఎవరు.?
జ : మౌంజి బావెండి, లూయిస్‌ ఇ బ్రస్‌, అలెక్సీ ఐ ఎకిమోవ్‌

9) 2023 ఆగస్టు మాసానికి సంబంధించి దేశంలో నిరుద్యోగిత రేటు ఎంతగా నమోదయింది.?
జ : 7.09% (జూలై – 8.10%)

10) SASTRA రామానుజన్ ప్రైజ్ 2023 గెలుచుకున్న గణిత శాస్త్రవేత్త ఎవరు.?
జ : రుక్సియాంగ్ హాంగ్

11) 2023 ఐసీసీ వన్డే ప్రపంచ కప్ మొత్తం ప్రైజ్ మనీ ఎంత.?
జ : 83 కోట్లు

12) పూర్తిస్థాయిలో భారత్ లో మాత్రమే జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఏది?
జ : 2023 ప్రపంచ కప్

13) తాజాగా కేంద్ర క్యాబినెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ కోసం ఏ కమిషన్ ను నియమించింది.?
జ : బ్రిజేస్ కుమార్ ట్రిబ్యునల్ – 2

14) 2030 నాటికి భారత్ నుండి పసుపు ఎగుమతులను ఎన్ని వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా కేంద్రం పెట్టుకుంది.?
జ : 8,400 కోట్లు

15) అమెరికా ప్రతినిధుల సభ కు స్పీకర్ గా ఉన్న ఎవరు ఉద్వాసనకు గురయ్యారు.?
జ : కెవిన్ మెకార్తీ

16) భారత వాయుసేనలోకి ఏ తేలికపాటి యుద్ధం విమానాన్ని ఇటీవల ప్రవేశపెట్టారు.?
జ : తేజస్

17) 2182 లో ఏ గ్రహ శకలం భూమిని ఢీకొట్టొచ్చని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.?
జ : బెన్ను

18) నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ లెక్కల ప్రకారం 2022 నాటికి తెలంగాణలో ఉన్న పులుల సంఖ్య ఎంత.?
జ : 21

19) తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితా2023 లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు.?
జ : 3,17,14,832

20) ఏ రాష్ట్ర ప్రభుత్వం కుల జనగణన చేపట్టి త్వరలో విడుదల చేయడానికి సిద్ధమయింది.?
జ : ఒడిశా

21) దేశంలో అత్యంత కలుషిత మొదటి మూడు నగరాలు ఏవి.?
జ : ఢిల్లీ, పాట్నా, ఫరీదాభాద్

22) దేశంలో అత్యంత స్వచ్ఛమైన గాలి గల నగరంగా ఏ నగరం నిలిచింది.?
జ : ఐజ్వాల్ (మిజోరాం)

23) FIFA 2023 WORLD CUP కు ఆతిథ్యం ఇస్తున్న దేశాలు ఏవి.?
జ : మొరాకో, స్పెయిన్, పోర్చుగల్

24) FIFA 2023 WORLD CUP కు 100 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా మొదటి మూడు మ్యాచ్ లకు ప్రత్యేక ఆతిథ్యం ఇస్తున్న దేశాలు ఏవి.?
జ : ఉరుగ్వే, అర్జెంటీనా, పరాగ్వే

25) ఈ దేశపు జలంతర్గామి ఎల్లో సముద్ర జలాల్లో చిక్కుకొని పేలిపోయింది.?
జ : చైనా