DAILY CURRENT AFFAIRS IN TELUGU 4th AUGUST 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 4th AUGUST 2023

1) ఇటీవల కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి పదవి కాలాన్ని 2024 ఆగస్టు 30 వరకు పొడిగించారు?
జ : రాజీవ్ గాబా

2) 2019 – 21 సంవత్సరాలలో తెలంగాణలో ఎంతమంది మహిళలు అదృశ్యమైనట్లు కేంద్ర నివేదిక తెలుపుతుంది.?
జ : 42,561

3) ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూలై 28

4) భారతదేశం ఏ సంవత్సరం నాటికి కార్బన్ ఉద్గారాల శూన్యస్థితికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.?
జ : 2070

5) నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2021లో భారత దేశంలో మొత్తం ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు.?
జ : 1,64,033

6) ప్రస్తుతం పని చేస్తున్న కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి ఎవరు.?
జ : అజయ్ బల్లా

7) ఇటీవల బ్రిటన్ లో వేగంగా వ్యాపిస్తున్న కోవిడ్ నూతన వ్యారియంట్ పేరు ఏమిటి.?
జ : EG.5.1 (ఎరిక్)

8) ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ 2023లో భారత్ కు స్వర్ణ పథకం అందించిన ఆర్చర్ లు ఎవరు? ఇదే ఈ పోటీలలో భారత్ కు తొలి స్వర్ణం కావడం విశేషం.
జ : సురేఖ, ఆదితి, పర్ణీత్

9) అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఎవరు.?
జ :అలెక్స్ హేల్స్

10) తాజాగా ఏ దేశం నుండి భారత్ ఏ దేశం నుండి SPIKE NLOS యాంటీ ట్యాంక్ గైడెడ్ అందుకుంది.?
జ : ఇజ్రాయోల్

11) భారతదేశం తరుపున అత్యుత్తమ చెస్ ఆటగాడి ర్యాంకును విశ్వనాధ్ ఆనంద్ ను దాటి ఎవరు సాధించారు.?
జ : డీ గూకేష్

12) మహారాష్ట్ర ప్రభుత్వం నుండి ఉద్యోగరత్న అవార్డు పొందినది ఎవరు.?
జ : రతన్ టాటా

13) ప్రపంచంలో అతిపెద్దదైన కమ్యూనికేషన్ శాటిలైట్ ను స్పేస్ ఎక్స్ సంస్థ ఇటీవల ప్రయోగించింది.? దాని పేరు ఏమిటి.?
జ ; జూపీటర్ – 3

15) ఏ దేశపు శాస్త్రవేత్తలు 600 మిలియన్ సంవత్సరాల క్రితం నీటి బిందువులను హిమాలయాలలో కనిపెట్టారు.?
జ : భారత్ మరియు జపాన్

16) ఆర్బిఐ ఎన్ని దేశాలకు భారత రూపాయిలలో వాణిజ్యం చేయడానికి అనుమతి ఇచ్చింది.?
జ : 22

Comments are closed.