DAILY CURRENT AFFAIRS IN TELUGU 2nd JUNE 2023
1) కేంద్రం ఏ పథకం కింద 1,275 రైల్వే స్టేషన్లను ఆధునికరించనుంది.?
జ : అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్
2) పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సంవత్సరానికి తాత్కాలిక చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : విజయ్ శేఖర్
3) మహిళల ఆసియా కప్ జూనియర్ హాకీ 2023 టోర్నీ ఏ దేశంలో నిర్వహిస్తున్నారు.?
జ : జపాన్
4) 13వ శతాబ్దం నాటి సూర్యుడి శిలా విగ్రహం తెలంగాణలో ఇటీవల ఎక్కడ లభించింది.?
జ : ఇప్పగూడెం (జనగామ జిల్లా)
5) సౌర వ్యవస్థ అవతల ఏ గ్రహంపై ఇటీవల వెబ్ టెలిస్కోప్ నీటి ఆవిరిని కనిపెట్టింది.?
జ : WASP – 18B
6) తెలంగాణలో వీధి వ్యాపారులకు రుణాలు ఇచ్చే ఏ పథకానికి జాతీయ అవార్డు లభించింది.?
జ : స్త్రీ నిధి
7) జాతీయ ఆరోగ్య మిషన్ అందించే కాయకల్ప అవార్డు అందుకున్న తెలంగాణలోని హాస్పిటల్ ఏది.?
జ : కొండాపూర్ హస్పిటల్
8) రియల్ మీ మొబైల్ ల నూతన బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : షారుఖ్ ఖాన్
9) ఆస్ట్రేలియాలోని హరీష్ పార్కులో నరేంద్ర మోడీ ఏ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.?
జ : లిటిల్ ఇండియా గేట్ వే
10) ప్రపంచంలోని 500 సూపర్ కంప్యూటర్ల జాబితాలో భారత్ యొక్క ఏ కంప్యూటర్ 75 వ స్థానంలో నిలిచింది.?
జ : ఐరావత్
11) మహారాష్ట్ర ప్రభుత్వం’ స్మైల్ అంబాసిడర్’ గా ఎవరిని నియమించుకుంది.?
జ : సచిన్ టెండూల్కర్
12) క్వాడ్ 2024 సదస్సు ఏ దేశంలో జరగనుంది.?
జ : ఇండియా
13) ప్రపంచ ఆరోగ్య సంస్థ గుడ్‌విల్ అంబాసిడర్ ఇన్ ఆర్ట్స్ & హెల్త్ విభాగానికి ఎవరిని నియమించింది.?
జ : రెనీ ఫ్లెమింగ్ & బ్రెట్టి యోండే
14) ముంబై లోని బాంద్రా – వెరిసోవా సీ లింక్ బ్రిడ్జి కి ఎవరి పేరు పెట్టారు.?
జ : వీడీ సావర్కర్
15) 57వ జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత ఎవరు.?
జ : దామోదర్ మోజో