DAILY CURRENT AFFAIRS IN TELUGU 31st JULY 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 31st JULY 2023

1) యాసెస్ సిరీస్ 2023 విజేతగా నిలిచిన జట్టు ఏది.?
జ : సిరీస్ సమం (ఇంగ్లండ్ – ఆస్ట్రేలియా)

2) యాసెస్ సిరీస్ 2023 మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలిచిన ఆటగాళ్లు ఎవరు?
జ : క్రిష్ వోక్స్ & మిచెల్ స్టార్క్

3) భారత సొలిసిటర్ జనరల్ గా ఎవరు తిరిగి నియామకమయ్యారు.?
జ : తుషార్ మెహతా

4) కేంద్రం ఏర్పాటు చేయనున్న నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కింద 2027 – 28 వరకు ఎంత మొత్తాన్ని పరిశోధనల కోసం ఖర్చు చేయనుంది.?
జ : 50 వేల కోట్లు

5) “యుగే యుగే భారత్” పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.?
జ : ఢిల్లీ

6) ఆసియా కబడ్డీ పురుషుల ఛాంపియన్షిప్ 2023లో భారత్ గెలుచుకుంది ఇది భారత్కు ఎన్నో టైటిల్.?
జ : ఎనిమిదవ

7) ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ జూనియర్ ఛాంపియన్ షిప్ 2023 లో రన్నర్ గా నిలిచిన భారత క్రీడాకారిని ఎవరు.?
జ : రక్ష కందస్వామి

8) నాటో కూటమిలో 32 సభ్య దేశంగా ఏ దేశం చేరనుంది.?
జ : స్వీడన్

9) చంద్రయాన్ – 1, చంద్రయాన్ – 2 ప్రయోగాలు నిర్వహించిన తేదీలు ఏవి.?
జ : 2008 – అక్టోబర్ – 08
2019 – జూలై – 22

10) స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ నివేదిక ప్రకారం తలసరి ఆదాయంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ స్థానాలు ఏవి.?
జ : 1 & 5

11) ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలు 2023 ఏ నగరంలో జరుగుతున్నాయి.?
జ : చెంగ్డూ (చైనా)

12) యు డైస్ నివేదిక ప్రకారం 2021 – 22లో దేశంలో సెకండరీ విద్యలో డ్రాప్ అవుట్ రేటు ఎంతగా ఉంది.?
జ : 12.6%

13) అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ లీగ్ 2023 విజేతగా నిలిచిన జట్టు ఏది.?
జ : గోవా

14) ప్రపంచ కాపీ సదస్సు 2023 ఆతిధ్యం ఇస్తున్న దేశం ఏది?
జ : భారత్ (సెప్టెంబర్ లో)

15) ప్రపంచ కాపీ సదస్సు 2023 కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని ఎంపిక చేశారు.?
జ : రోహన్ బోపన్న

16) ఇండో యూరోపియన్ భాషలు ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయని జర్మనీకి సంబంధించిన ఆంత్రోపాలజీ సంస్థ నివేదిక తెలుపుతుంది.?
జ : 8,100 సంవత్సరాలు

17) 2023 జి 7 దేశాల సదస్సు ఎక్కడ జరిగింది.?
జ : హీరోషిమా

18) ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న టాప్ 10 కంపెనీల జాబితాలో చోటు సంపాదించుకున్న భారతీయ కంపెనీ ఏది.?
జ : టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్

Comments are closed.