DAILY CURRENT AFFAIRS IN TELUGU 30th JULY 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 30th JULY 2023

1) భారత దేశపు 83వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు అర్హత సాధించారు.?
జ : ఆదిత్య సమంత్

2) అమెరికా నావిక దళానికి ఇటీవల ఛీప్ గా నియమితులయిన తొలి మహిళగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : లీసా ప్రాంచెట్టీ

3) హంగేరియన్ గ్రాండ్ ఫిక్స్ 2023 విజేతగా నిలిచిన ఫార్ములా వన్ రేసర్ ఎవరు.?
జ : వెర్‌స్టాఫెన్

4) బెల్జియం గ్రాండ్ ఫిక్స్ 2023 విజేతగా నిలిచిన ఫార్ములా వన్ రేసర్ ఎవరు.?
జ : వెర్‌స్టాఫెన్

5) గడిచిన 1.20 లక్షల సంవత్సరాలలో ఏ మాసంలో భూమి మీద అత్యధిక ఉష్ణోగ్రతల నమోదయ్యాయి?
జ : జూలై – 2023

6) ఇటీవల ఐక్యరాజ్యసమితి గ్లోబల్ వార్మింగ్ ముగిసి ఏ యుగం ప్రారంభమైందని ప్రకటించింది.?
జ : బాయిలింగ్ యుగం

7) ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ పురష్కరించుకుని ఏ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.?
జ : మేరీ మాటీ – మేరీ దేశ్ (నా దేశం నా మట్టి)

8) 2016 – 21 మద్య చిన్నారుల అక్రమ రవాణాలో మొదటి మూడు స్థానాలు.?
జ : యూపీ, బీహార్, ఆంధ్రప్రదేశ్

9) ఇస్రో అక్టోబర్ 30న ఏ దేశానికి చెందిన 7 ఉపగ్రహాలను పీఎస్ఎల్వి – సీ- 56 ద్వారా ప్రయోగించింది.?
జ : సింగపూర్

10) నేషనల్ స్నో అండ్ ఐస్ డేటా సెంటర్ (NSIDC) వేదిక ప్రకారం 2022 తో పోలిస్తే 2023లో అంటార్కిటికాలో ఎంత ఎక్కువ విస్తీర్ణంలో మంచు కరిగిపోయింది.?
జ : 16 లక్షల చ.కీ.మీ

11) 2019 2021 సంవత్సరాల మధ్య దేశవ్యాప్తంగా ఎన్ని లక్షల మంది మహిళలు బాలికలు అదృశ్యమైనట్లు కేంద్ర ప్రకటించింది.?
జ : 13.13 లక్షలు

12) వెస్టిండీస్ పై అత్యధిక వికెట్లు తీసిన భారత్ బౌలర్ గా కపిల్ దేవ్ (43) రికార్డును ఎవరు బ్రేక్ చేశారు.?
జ : రవీంద్ర జడేజా (44)

13) అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లలో అత్యధిక క్యాచ్ లు అందుకున్న ఫీల్డర్ గా నాలుగో స్థానానికి ఎవరు చేరారు.?
జ : విరాట్ కోహ్లీ (142)

14) తెలంగాణ ప్రభుత్వం బిసి విద్యార్థులు దేశంలోని 200 టాప్ ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు పొందితే పూర్తిస్థాయి ఫీజు చెల్లించే పథకానికి ఏమని పేరు పెట్టారు.?
జ : స్వదేశీ విద్యా నిధి

15) చైనా ప్రభుత్వం తన ఏడవ తరగతి పాఠ్యపుస్తకళలో ఈ భారతీయుడు గురించి పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టింది.?
జ : దేవ్ రథూడీ

16) అంతర్జాతీయ టి20 క్రికెట్ మ్యాచ్ లో 7 వికెట్లు తీసిన పురుష, మహిళ బౌలర్లు ఎవరు.?
జ : స్యాజ్రుల్ ఇద్రుస్ (మలేషియా)
ప్రెడరిక్ ( నెదర్లాండ్స్)

Comments are closed.