DAILY CURRENT AFFAIRS IN TELUGU 2nd SEPTEMBER 2023

1) నేషనల్ స్టాటిస్టికల్ డేటా రిపోర్టు ప్రకారం 2023 – 24 మొదటి త్రైమాసికంలో భారత జిడిపి వృద్ధిరేటు ఎంత.?
జ : 7.8%

2) జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు లక్ష్యం ఏమిటి.?
జ : ఇతర వెనుకబడిన కులాల (OBC) ఉప వర్గీకరణ కోసం

3) జస్టిస్ రోహిణి కమిషన్ తమ నివేదికను ఎప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు.?
జ : ఆగస్టు – 01 – 2023

4) ఫార్చ్యూన్ – 500 కంపెనీల జాబితా 2023 లో భారత్ నుండి ఎన్ని కంపెనీలు చోటు సంపాదించుకున్నాయి.?
జ : 8

5) భారత్ అధ్యక్షతన g20 శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్ 8, 9వ తేదీలలో ఎక్కడ జరగనుంది.?
జ : న్యూఢిల్లీ

6) జీ 20 శిఖరాగ్ర సదస్సులో ఏ రాజుల కాలం నాటి పోత పద్ధతిలో 28 అడుగుల నటరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.?
జ : చోళ కాలం

7) భారతీయులకు మరియు చిన్నారులకు వేసే వ్యాక్సిన్ల డిజిటలీకరణ కోసం ఏర్పాటు చేసిన పోర్టల్ పేరు ఏమిటి?
జ : యు విన్

8) దక్షిణ చైనా ప్రాంతంలో ఏర్పడ్డ తుఫాను పేరు ఏమిటి.?
జ : సౌలా తుఫాన్

9) ఐక్యరాజ్యసమితి 78వ సర్వ ప్రతినిధి సభ సమావేశాలు – 2023 ఏ రోజున ప్రారంభం కానున్నాయి.?
జ : సెప్టెంబర్ 17

10) ఐక్యరాజ్యసమితి 78వ సర్వ ప్రతినిధి సభ సమావేశాలు – 2023 లలో భారత్కు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.?
జ : విదేశాంగ శాఖా మంత్రి జై శంకర్

11) ఆసియా హకీ ఎస్5 టోర్నీ 2023 విజేతగా ఏ జట్టు నిలిచింది.?
జ : భారత్ (పాకిస్తాన్ పై)

12) కోటక్ బ్యాంక్ ఎండి, సీఈవో పదవులకు రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు.?
జ : ఉదయ్ కోటక్

13) సూర్యుని అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 విజయవంతంగా లాంచింగ్ అయింది. ఆదిత్య L1లో ఎన్ని పరికరాలు ఉన్నాయి .?
జ : 7

14) ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్ వన్ మిషన్ ఖర్చు ఎంత.?
జ : 400 కోట్లు

15) ఆదిత్య ఎల్ 1 సూర్యుని లేగ్రాంజియన్ పాయింట్ వద్ద ఉండి సూర్యున్ని అధ్యయనం చేయనుంది సూర్యుని చుట్టూ ఎన్ని లఘగ్రాంజీయన్ పాయింట్లు ఉన్నాయి.?
జ : 5

16) మిస్ ఎర్త్ ఇండియా 2023 టైటిల్ నెగ్గిన సుందరాంగి ఎవరు.?
జ : ప్రియాన్ షైని

17) 71వ మిస్ వరల్డ్ పోటీలు భారతదేశంలోని ఏ నగరంలో జరగనున్నాయి.?
జ : కాశ్మీర్

18) 2023 సంవత్సరంలో మొట్టమొదటి భారతీయ యునికార్న్ కంపెనీగా ఏ కంపెనీ నిలిచింది.?
జ : Zepto

19) ఇటీవల ఏ రాష్ట్రం నాలుగు నూతన జిల్లాలను, 81 ఉప జిల్లాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది.?
జ : అస్సాం

20) 2024వ సంవత్సరంలో జి20 సదస్సు ఏ దేశంలో జరగనుంది.?
జ : బ్రెజిల్

21) సముద్రంలో చేపల వేటకు వెళ్లి వారి రక్షణ కోసం ఇస్రో ఇటీవల పరీక్షించిన పరికరం పేరు ఏమిటి.?
జ : నబ్‌మిక్తా