DAILY CURRENT AFFAIRS IN TELUGU 29th JUNE

1) భారత్ లోకి విదేశాలలో ఉంటున్న ప్రవాస భారతీయులు పంపే రెమిటెన్స్ ( నగదు రూప బహుమతులు) 2022లో ఎన్ని లక్షల కోట్లుగా ఉన్నాయి.?
జ : 6.72 లక్షల కోట్లు

2) గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (GST) దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూలై 1

3) ప్రపంచ ఆస్టరాయిడ్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 30

4) ఐక్యరాజ్యసమితి ఇటీవల ఏ 2023 నివేదిక నుంచి భారత పేరును తొలగించింది.?
జ : చిన్నారులపై సాయుధ ఘర్షణల ప్రభావం

5) రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఏ భారతీయ సైనికుడికి బ్రిటన్ ప్రభుత్వం ‘పాయింట్ ఆఫ్ లైట్స్ పురస్కారాన్ని’ ప్రదానం చేసింది.?
జ : రాజీంధర్ సింగ్ దత్ (101 సంవత్సరాల వయస్సు)

6) అన్ని గ్రామ పంచాయతీలు ఎప్పటి నుంచి యూపీఐ పేమెంట్లను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.?
జ : ఆగస్టు – 15 – 2023

7) పని ప్రదేశాలలో టీ షర్ట్స్, జీన్స్ ప్యాంట్ల ధారణను ఏ రాష్ట్ర విద్యాశాఖ నిషేధించింది.?
జ : బీహార్

8) నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ ను మూసి వేయడానికి ఆ సంస్థ నిలయం తీసుకుంది ఇది ఎప్పటినుండి తన సేవలను ప్రారంభించింది.?
జ : 1888

9) ఆసియా కబడ్డీ ఛాంపియన్షిప్ 2023 టోర్నీ ఎక్కడ జరుగుతుంది?
జ : బుసాన్

10) లుసానే డైమండ్ లేగ్ టోర్నీ – 2023 లో భారత్ తరపున పాల్గొంటున్న జావెలిన్ త్రోయర్లు ఎవరు?
జ : నీరజ్ చోప్రా, శ్రీ శంకర్

11) అంతర్జాతీయ ఫుట్ బాల్ సమైక్య (FIFA) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్ లలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 100వ స్థానంలో

12) కేరళ హైకోర్టు తర్వాత ఏ రాష్ట్ర హైకోర్టు స్థానిక మాతృభాషలో తీర్పును వెలువరించింది.?
జ : తెలంగాణ హైకోర్టు

13) ఇండియా స్టార్టప్ పెస్ట్ – 2023 ను ఏ నగరంలో ఆగస్టు 10 – 12 తేదీల్లో నిర్వహించనున్నారు.?
జ : బెంగళూరు

14) ఏ విమానయాన సంస్థ యొక్క మార్కెట్ విలువ లక్ష కోట్లకు దాటింది.?
జ : ఇండిగో

15) పలుచని ప్లాస్టిక్ బ్యాగులు, ప్లాస్టిక్ స్ట్రాలు, సిల్వర్ వేర్ లను నిషేధించిన తొలి దేశంగా ఏ దేశం నిలిచింది.?
జ : న్యూజిలాండ్

16) ఇటీవల ఉత్తరాఖండ్ లోని ఏ విమానాశ్రయానికి ఎయిట్ డ్రోమ్ లైసెన్స్ ను డిజిసిఏ ఇచ్చింది.?
జ : నైనీ సాహిని ఎయిర్పోర్ట్

17) ఆస్కార్ 2023 గౌరవ పురస్కారాలకు ఎవరిని ఎంపిక చేశారు.?
జ : ఎంజెలా బెసెట్, మెల్ బ్రూక్స్, కరోల్ లిటిల్‌టాన్, మైఖేల్ సెట్టర్

18) హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థ యొక్క నూతన ఎండి మరియు సీఈవోగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : రోహిత్ జావా