DAILY CURRENT AFFAIRS IN TELUGU 29th AUGUST 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 29th AUGUST 2023

1) ICRA సంస్థ నివేదిక ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటి వృద్ధిరేటు ఎంతగా నమోదు కానుంది.?
జ : 3% (గత ఏడాది 9.2%)

2) ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2023 లో కాంస్యం సాధించిన ప్రణయ్ వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ లో ఎన్నో స్థానంలో నిలిచాడు.?
జ : ఆర

3) ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదిక 2023 ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఏ నగరం నిలిచింది.?
జ : న్యూ ఢిల్లీ

4) ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదిక 2023 ప్రకారం ఢిల్లీలో కాలుష్య స్థాయి ఇలాగే కొనసాగితే ప్రజలు తమ జీవిత కాలాన్ని ఎనేళ్లు కోల్పోతారని ప్రకటించింది.?
జ : 11.9 ఏళ్లు

5) తెలంగాణలోని ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ అవార్డు లభించింది.?
జ : లంకసాగర్ పిహెచ్సి (ఖమ్మం జిల్లా)

6) ఐక్యరాజ్యసమితి 2022లో ఏర్పాటుచేసిన ఏ సంస్థలో ఇటీవల భారత్ సభ్యత్వం తీసుకుంది.~
జ : “ఛాంపియన్స్ గ్రూప్ ఆఫ్ ద గ్లోబల్ క్రైసిస్”

7) సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం సభ్యుడిగా సుప్రీంకోర్టు ఏ మాజీ ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టారు.?
జ : ఎన్ వి రమణ

8) ప్రపంచంలోనే తొలి ప్లెక్స్ ఫ్యూయల్ కారును ఇటీవల భారత దేశంలో కేంద్రమంత్రి ఆవిష్కరించారు. దీనిని ఏ కంపెనీ అభివృద్ధి చేసింది?
జ : ఇన్నోవా

9) కుల వివక్ష ను రూపుమాపడానికి అమెరికాలోని ఏ రాష్ట్రం కుల వివక్ష నిరోధక బిల్లును ఆమోదించింది.?
జ : కాలిపోర్నియా

10) చంద్రయాన్ త్రి ప్రయోగం ద్వారా చంద్రుడి మీద ఏ మూలకాలు గుర్తించినట్లు ఇస్రో ప్రకటించింది.?
జ : సల్ఫర్, ఆక్సిజన్, అల్యూమినియం, సిలికాన్, క్యాల్షియం, టైటానియం, ఐరన్, క్రోమియం, మాంగనీస్

11) ఇటీవల కన్యాకుమారి జిల్లాకు చెందిన ఏ ఆహార పంట జి ఐ ట్యాగ్ ను పొందింది.?
జ : మాటీ బనానా

12) అండర్ 17 ఆసియా జూనియర్ స్క్వాస్ పోటీలలో స్వర్ణం నెగ్గిన భారత ఆటగాడు ఎవరు ?
జ : అనంత్ సింగ్