DAILY CURRENT AFFAIRS IN TELUGU 25th JUNE 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 25th JUNE 2023

1) యూనివర్సల్ పోస్టల్ యూనియన్ సెంటర్ ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు.?
జ : న్యూ ఢిల్లీ

2) 50వ పర్యావరణ దినోత్సవ థీమ్ ఏమిటి.?
జ : సొల్యూషన్స్ టు ప్లాస్టిక్ పొల్యూషన్

3) భారతదేశంలో ప్రతిపక్ష పార్టీల నూతన కూటమి పేరు ఏమిటి?
జ : పాట్రియాటిక్ డెమోక్రటిక్ అలయన్స్

4) అత్యంత జీవనయోగ్య నగరం – 2023గా ఏ నగరం నిలిచింది.?
జ : వియన్నా (ఆస్ట్రియా)

5) ఏ దేశం నాసా యొక్క ఆర్టిమిస్ కార్యక్రమంలో భాగస్వామి కానుంది.?
జ : ఇండియా

6) భారతదేశంలో ఆస్ట్రేలియా తదుపరి హై కమీషనర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : పిలిఫ్ గ్రీన్

7) భారతదేశంలోని ఏ రాష్ట్రం పిన్ టెక్ సిటీ మరియు టవర్ ప్రాజెక్టును ప్రారంభించింది.?
జ : తమిళనాడు

8) భారతదేశంలో ఏడవ టైగర్ రిజర్వు ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు.?
జ : మధ్యప్రదేశ్

9) కువైట్ దేశపు నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎంపికయ్యారు.?
జ : షేక్ అహ్మద్ నవాఫ్ అల్ సబా

10) ఈజిప్ట్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఏ పురాతన మసీదును సందర్శించారు.?
జ : అల్ హకీం మసీదు

11) ఈజిప్ట్ పర్యటనలో ప్రధాన నరేంద్ర మోడీ ఏ పిరమిడ్ లనం సందర్శించారు.?
జ : గ్రేట్ ఫినిక్స్ ఆఫ్ గిజా

12) ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ పతా ఎల్ సి సి తమ దేశ అత్యున్నత గౌరవ పురస్కారాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీకి అందజేశారు. అ పురస్కారం పేరు ఏమిటి .?
జ : ఆర్డర్ ఆఫ్ ది నైల్

13) రష్యా మీద తిరుగు బాటు చేసిన ప్రైవేట్ సైన్యం పేరు.?
జ : వాగ్నర్ గ్రూప్

14) వాగ్నర్ గ్రూప్ అనే ప్రైవేటు సైన్యం ఇటీవల వార్తలలో లో నిలిచింది ఈ సైన్యానికి అధ్యక్షుడు ఎవరు.?
జ : ప్రిగోజిన్

15) ప్రత్యేక ఒలింపిక్స్ ప్రపంచ వేసవి క్రీడలు 2023 ఎక్కడ జరుగుతున్నాయి.?
జ : బెర్లిన్

16) దేశంలోనే తొలిసారిగా పిండ మార్పిడి (సరోగసి) పద్ధతి ద్వారా జన్మించిన ఆవు దూడ పేరు ఏమిటి.?
జ : సాహివాల్ (పద్మావతి అని పేరు పెట్టారు.)

17) రైతుబంధు 2023 ద్వారా 70 లక్షల మంది రైతులకు ఎంత మొత్తం ఆర్థిక సహాయాన్ని చేయనున్నారు.?
జ : 7,720.29 కోట్లు

18) ఏ దేశ శాస్త్రవేత్తలు వెదురు నుంచి పర్మంటేషన్ టెక్నాలజీ ఉపయోగించి పునరుత్పాదక ఇంధనాన్ని తయారు చేశారు..?
జ: హంగేరి

19) మార్స్ పై అధ్యయనం కోసం ప్రయోగించిన వాహక నౌక ఇటీవల నాసాకు అరుదైన ఫోటోలు పంపింది ఆ నౌక పేరు ఏమిటి.?
జ : మావెన్

20) అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో వరుసగా 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసి రికార్డు సృష్టించిన శ్రీలంక బౌలర్ ఎవరు.?
జ : హసరంగా (వకార్ యూనిస్ మొదటి బౌలర్)