DAILY CURRENT AFFAIRS IN TELUGU 24th JULY 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 24th JULY 2023

1) W60 ఐటిఎఫ్ టెన్నిస్ టోర్నీ 2023 విజేతగా నిలిచిన భారత్ టెన్నిస్ ప్లేయర్ ఎవరు.?
జ : కర్మన్‌కౌర్ థండి

2) కొరియా వేదికగా జరుగుతున్న ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2023 లో 50 మీటర్ల వ్యక్తిగత విభాగంలో రెండు స్వర్ణాలు సాధించిన భారతీయ షూటర్ ఎవరు.?
జ : కమల్ జీత్

3) ట్విట్టర్ నూతన లోగో ఏమిటి.?
జ : X

4) PSLV – C56 ద్వారా ఇస్రో సింగపూర్ కు చెందిన ఏ శాటిలైట్ ను ప్రయోగించనుంది.?
జ : DS – SAR

5) రూసా పథకం పేరును కేంద్రం ఏమని మార్చింది.?
జ : PM – USHA

6) దేశీయ బ్యాంకింగ్ రంగం 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని లక్షల కోట్ల లోన్లను రైట్ ఆఫ్ చేసినట్లు ఆర్బిఐ నివేదిక తెలుపుతుంది.?
జ : 2,09,144 కోట్లు

7) 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును కేంద్రం ఎంతగా నిర్ణయించింది.?
జ : 8.15%

8) 5వ హెలికాప్టర్ & స్మాల్ ఎయిర్ క్రాప్ట్స్ సదస్సు జూలై – 25న ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : ఖజరహో – మధ్యప్రదేశ్

9) శ్రీలంకకు చెందిన ఏ క్రికెటర్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు.?
జ : లాహిర్ తిరుమన్నె

10) ప్రపంచ పారా అర్చరీ ఛాంపియన్షిప్ 2023 లో మొట్టమొదటిసారి బంగారు పతకం కైవసం చేసుకున్న భారత అర్చర్ లు ఎవరు.?
జ : రాకేశ్ & సరిత

11) ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : షారుక్ ఖాన్

12) టెస్టుల్లో 29 సెంచరీలు చేసి డాన్ బ్రాడ్‌మన్ రికార్డును సమం చేసిన క్రికెటర్ ఎవరు.?
జ : విరాట్ కోహ్లీ

13) భారతదేశం ఏ దేశం నుండి 105 ట్రాపిక్‌డ్ యాంటిక్విడ్ లను అందుకుంది.?
జ : USA

14) గ్రీన్ ఛాంపియన్స్ అవార్డు – 2022ను ఏ రాష్ట్రం గెలుచుకుంది.?
జ : తమిళనాడు

15) QS బెస్ట్ స్టూడెంట్ సిటీస్ 2024 లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది.?
జ : ముంబై

Comments are closed.