DAILY CURRENT AFFAIRS IN TELUGU 23rd SEPTEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 23rd SEPTEMBER 2023

1) ప్రాన్స్ ప్రభుత్వం నుంచి ఎవరు ‘ నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఆర్ట్స్ అండ్ లెటర్స్’ అవార్డు పొందారు.?
జ.: రాహుల్ మిశ్రా

2) డిజిటల్ యూనివర్సిటీ కోసం ఏ బ్యాంకు నేషన్ ఫస్ట్ ట్రాన్స్మిట్ కార్డును ప్రవేశపెట్టింది.?
జ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

3) బురకాలను/ పేస్ మాస్కులను పబ్లిక్ స్థలాలలో వాడటాన్ని నిషేధించిన దేశం ఏది.?
జ : స్విట్జర్లాండ్

4) శివతత్వంతో కూడిన అతిపెద్ద స్టేడియాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఏ నగరంలో ప్రారంభించారు.?
జ : వారణాసి

5) డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఏ నగరంలోని ఆలయం పై ఏర్పాటు చేశారు.?
జ : రామేశ్వరం

6) ఏ సంస్థ నూతనంగా యాప్ ప్లే స్టోర్ ను ప్రారంభించింది.?
జ : ఫోన్ పే

7) అమెరికాలోని ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మనిషికి పంది గుండెను రెండోసారి విజయవంతంగా అమర్చారు.?
జ : మేరీ ల్యాండ్ యూనివర్సిటీ

8) బ్రిటన్ లో ఏ బ్యాక్టీరియల్ వ్యాధి కుక్కల నుండి మనుషులకు వ్యాపిస్తుంది.?
జ : బ్రుసెల్లా కెనిస్

9) టైప్ వన్ డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల కోసం శరీరంలో అమర్చుకునే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే పరికరాన్ని ఏ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ ; మసాచ్‌సెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

10) శరీరం తిరస్కరించని మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స బ్రిటన్ లో ఏ భారతీయ యువతకి చేశారు.?
జ : ఆదితి శంకర్

11) అవయవాలు దానం చేయడంలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ (మొదటి స్థానంలో తమిళనాడు) రాష్ట్రానికి ఏ అవార్డు దక్కింది.?
జ : జీవన్‌ధాన్ పరష్కారం

12) స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో అత్యధిక కార్యక్రమాలు నిర్వహించి, అత్యధిక శాతం ప్రజలు పాల్గొన్న రాష్ట్రంగాఏ రాష్ట్రం నిలిచింది.?
జ : తెలంగాణ

13) ప్రపంచ శాంతి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ 21

14) స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి బాల్టిక్ దేశంగా ఏ దేశం నిలిచింది.?
జ : ఎస్తోనియా

15) బిమ్స్‌స్టెక్ ఎనర్జీ సెంటర్ ను ఏ దేశంలో ఏర్పాటు చేయాలని బిమ్స్‌స్టెక్ సభ్యు దేశాలు నిర్ణయించాయి.?
జ : భారత్

16) అంతర్జాతీయ ఫుట్బాల్ లో 200 మ్యాచులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : క్రిస్టియానో రోనాల్డో

17) దేశంలోనే అతిపెద్ద లూలు మాల్ ను ఏ నగరంలో లూలూ గ్రూప్ ఏర్పాటు చేస్తుంది.?
జ : హైదరాబాద్

18) అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సు 2023 ఎక్కడ నిర్వహిస్తున్నారు.?
జ : న్యూఢిల్లీ

19) సిగరెట్ల వాడకంపై నిషేధం విధించినున్న దేశం ఏది.?
జ : బ్రిటన్

20) 2023 ఆగస్టు నెల కు సంబంధించి మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్ గా ఎవరు నిలిచారు.?
జ : విరాట్ కోహ్లీ