DAILY CURRENT AFFAIRS IN TELUGU 23rd AUGUST 2023
1) ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ స్టాటస్టిక్స్ 2023 అందుకున్న ఏ గణిత శాస్త్రవేత్త ఇటీవల మరణించారు.?
జ : సి ఆర్ రావు
2) భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో ల్యాండర్ దిగిన దక్షిణ దృవానికి ఏమని పేరు పెట్టింది.?
జ : చంద్రగంగోత్రి
4) గోల్డ్ మాన్ శాక్స్ సంస్థ తెలంగాణలోని ఏ నగరంలో తన కార్యకలాపాలను విస్తరించనుంది.?
జ : హైదరాబాద్
5) 2022 – 23 సంవత్సరంలో నాబార్డు నివేదిక ప్రకారం టమాటా ఉత్పత్తిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి.?
జ : మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్
6) జాబిల్లి ఉపరితలంపై రోవర్ ప్రజ్యాన్ భారత్ కు సంబంధించి ఏ చిహ్నాలు వేసింది.?
జ : జాతీయ చిహ్నం, ఇస్రో లోగో
7) రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ నేత ఇటీవల విమాన ప్రమాదంలో మరణించినట్లు వార్తలు వచ్చాయి అతని పేరు ఏమిటి.?
జ : ప్రిగోజిన్
8) ISSF ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ 2023లో 25 మీటర్ల ఫిస్టల్ ఈవెంట్ లో స్వర్ణం సాధించిన భారత షూటర్ ఎవరు.?
జ : అమన్‌ప్రీత్ సింగ్
9) బ్రిక్స్ కూటమికి ఆ పేరు సూచించనది ఎవరు.?
జ : జిమ్ ఓ నీల్
10) ఐరాస నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ జనాభాలో ఎంత మంది పేదరికంలో మగ్గుతున్నారు.?
జ : 20 కోట్లు
11) ప్రపంచ యువజన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఆగస్టు – 12
12) ప్రపంచ యువజన దినోత్సవం 2023 థీమ్ ఏమిటి.?
జ : గ్రీన్ స్కిల్స్ ఫర్ యూత్ – టువార్డ్స్ ఎ సస్టెయినబుల్ వరల్డ్
13) ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023 లాంగ్ జంప్ లో ఫైనల్ చేరిన భారత అథ్లెట్ ఎవరు.?
జ : జెస్విన్ అల్డ్రిన్
Comments are closed.