DAILY CURRENT AFFAIRS IN TELUGU 22nd SEPTEMBER 2023
1) భారత్ పాకిస్తాన్ ల మధ్య సింధు జలాల వివాద పరిష్కారం కోసం ఇటీవల కార్యదర్శుల స్థాయిలో ఎక్కడ మధ్యవర్తిత్వం జరిగింది.?
జ : వియన్నా
2) వన్డే ప్రపంచ కప్ 2023 విజేతకు, రన్నర్ కు ఎంత నగదు బహుమతిని అందజేయనున్నట్లు ఐసిసి ప్రకటించింది.?
జ : విజేతకు 33 కోట్లు, రన్నర్ కు 16 కోట్లు
3) 19వ ఆసియా క్రీడల్లో నూతనంగా ప్రవేశపెట్టిన క్రీడలు ఏవి./
జ : ఈ – స్పోర్ట్స్ & బ్రేక్ డాన్స్
4) మొట్టమొదటి ఆసియా క్రీడలు 1951 లో ఎక్కడ జరిగాయి.?
జ : భారత్
5) 2023 -24 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు ఎంతగా ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది.?
జ : 6.5%
6) బుకర్ ప్రైజ్ 2023 తుది జాబితాలో చోటు సంపాదించుకున్న ప్రవాస భారతీయ రచయిత చేత్నా మరూ నవల ఏది .?
జ : వెస్ట్రన్ లేన్
7) ఐక్యరాజ్యసమితి 78వ జనరల్ అసెంబ్లీ సమావేశాలలో భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.?
జ : ఆంధ్రప్రదేశ్
8) నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ సంస్థ ఆంధ్ర ప్రదేశ్ లోని గొర్రెలకు గుర్తింపుని ఇచ్చింది.?
జ : నాగావళి, మాచర్ల జాతి గొర్రెలు
9) ఇటీవల మరణించిన పద్మభూషణ్ గ్రహీత అయిన భరతనాట్యం కళాకారిణి ఎవరు.?
జ : సరోజ వైధ్యనాధన్
10) తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : వెంకటయ్య
11) భారత్ లో మొట్టమొదటిసారి నిర్వహిస్తున్న మోటో జిపి రేసులకు ఆతిథ్యమిస్తున్న నగరం ఏది.?
జ : గ్రేటర్ నోయిడా
12) అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ నివేదిక ప్రకారం భారతదేశంలో25 ఏళ్ళ లోపు పట్టభద్రులలో నిరుద్యోగిత శాతం ఎంత.?
జ : 42%
13) హుక్కా బార్లను నిషేధించి, సిగరెట్లు కొనుగోలుకు వయస్సు 21 సంవత్సరాలుగా నిర్ణయించిన రాష్ట్రం ఏది.?
జ : కర్ణాటక
14) డిస్నీ హాట్ స్టార్ & స్టార్ స్పోర్ట్స్ సంస్థల కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్న భారతీయ సంస్థ ఏది.?
జ : రిలయన్స్ ఇండస్ట్రీస్
15) వరల్డ్ క్లే ఒలంపిక్ సిటీని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2036 ఒలంపిక్స్ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ నిర్మిస్తుంది.?
జ : నోయిడా
16) ఓకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్ గా ఇటీవల ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : మహమ్మద్ సిరాజ్
17) అనంత్ విలాస్ పేరుతో ముఖేష్ అంబానీ ఎక్కడ విలాసవంతమైన హోటల్ ప్రారంభించాడు.?
జ : ముంబై