DAILY CURRENT AFFAIRS IN TELUGU 22nd MAY 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 22nd MAY 2023

1) ఏ దేశాలు భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాలను ప్రధానం చేశాయి.?
జ : పుపువా న్యూ గిమియా మరియు పిజి

2) జావలిన్ త్రోలో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్న భారత త్రోయర్ ఎవరు.?
జ : నీరజ్ చోప్రా

3) ఫోరం ఆఫ్ ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ సదస్సు ఎక్కడ జరుగుతుంది.?
జ : సిడ్నీ -ఆస్ట్రేలియా

4) జి20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు.?
జ : కాశ్మీర్

5) సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం ఏ రాష్ట్రంలో ఈ సంవత్సరాంతానికి తొలగించనున్నారు.?
జ : అస్సాం

6) 144 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏ రైల్వే ప్రింటింగ్ ప్రెస్ ను ఇటీవల మూసివేశారు.?
జ : సికింద్రాబాద్ రైల్వే ప్రింటింగ్ ప్రెస్

7) హెరిటేజ్ ఫెస్టివల్ 2023 ను ఏ రాష్ట్రంలో నిర్వహించారు.?
జ : గోవా

8) పశువులకు అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందించడానికి సంజీవని పేరుతో ఏ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించనుంది.?
జ : హిమాచల్ ప్రదేశ్

9) నాటు కూటమిలో ఫిన్లాండ్ ఇటీవల చేరడంతో సభ్య దేశాల సంఖ్య ఎంతకు చేరింది.?
జ : 31

10) ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశం ఏది.?
జ : భారత్

11) జెనీవాలు జరిగిన ఎన్నవ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు.?
జ : 76వ

12) సౌదీ అరేబియా – భారత్ ల మధ్య జరుగుతున్న నావికా విన్యాసాల పేరు ఏమిటి.?
జ : అల్ మెహెద్ అల్ హిందీ

13) టి ట్వంటీ క్రికెట్ లో 11వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండవ భారత క్రీడాకారుడిగా ఎవరు నిలిచారు.?
జ : రోహిత్ శర్మ (మొదటి క్రికెటర్ విరాట్ కోహ్లీ)

14) ఇటాలియన్ ఓపెన్ – 2023 టెన్నిస్ పురుషుల మరియు మహిళల సింగిల్స్ విజేతలు ఎవరు.?
జ : డేనియల్ మెద్వదేవ్, ఎవినా రబకీనా

15) భూమ్మీద నివసిస్తున్న అది పురాతన (5000 సంవత్సరాలు) చెట్టుగా చిలీ దేశంలో ఉన్న ఏ చెట్టు నిలిచింది.?
జ : పెంటాగోనియన్ సైప్రస్ (గ్రాండ్ ఓల్డ్ పాదర్)