DAILY CURRENT AFFAIRS IN TELUGU 21st SEPTEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 21st SEPTEMBER 2023

1) ఇటీవల చీఫ్ మినిస్టర్ లేబర్ వెల్ఫేర్ స్కీమ్ ప్రారంభించిన రాష్ట్రం ఏది .?
జ : అరుణాచల్

2) భారత్ లో ఎక్కడ ఇన్వెస్టర్ గ్లోబల్ సమ్మిట్ 2023 సదస్సు జరిగింది.?
జ : డెహ్రాడూన్

3) ఇటీవల భారతదేశం ఏ దేశానికి చెందిన దౌత్య వేత్తను వెనక్కి పంపించింది.?
జ : కెనడా

4) 2024 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏ దేశాధినేతలకు భారత ఆహ్వానం పంపింది.?
జ : క్వాడ్

5) జాతీయ ఉత్తమ పర్యాటక గ్రామ అవార్డును ఏ గ్రామం గెలుచుకుంది.?
జ : కిరీటేశ్వరీ (పశ్చిమబెంగాల్)

6) కెమిస్ట్రీ ఆఫ్ సిమెంట్ 2027 అంతర్జాతీయ సదస్సును ఏ దేశం నిర్వహిస్తుంది.?
జ : భారతదేశం

7) కేంద్ర ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక విభాగాలలో అందించే అన్ని పురస్కారాలను కలిపి ఏ పేరుతో ఇకనుండి ఇవ్వనుంది.?
జ : జాతీయ విజ్ఞాన్ పురస్కారాలు

8) ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ 21

9) ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సంస్థ (OECD) 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటును ఎంత శాతంగా అంచనా వేసింది.?
జ : 6.3%

10) తాజాగా బీసీసీఐ ఏ సంస్థతో అఫీషియల్ పార్ట్నర్ ఒప్పందం కుదుర్చుకుంది ?
జ : ఎస్బిఐ

11) ఇటీవల ఐఐటీ బాంబే ఆహార భద్రత, వాతావరణ మార్పుల అంశంపై ఏ అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం చేసుకుంది.?
జ : వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (WFP)

11) వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అందించే నార్మల్ బోర్లాగ్ ఫీల్డ్ అవార్డు గెలుచుకున్న భారతీయ శాస్త్రవేత్త ఎవరు.?
జ : స్వాతి నాయక్

12) ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛ సూచి 2023లో 165 దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ?
జ : 87

13) ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛ సూచి 2023లో 165 దేశాలలో మొదటి, చివరి స్థానాల్లో నిలిచిన దేశాలు ఏవి.?
జ : సింగపూర్ & వెనిజులా

14) ఎస్బిఐ తాజా నివేదిక ప్రకారం 2022 – 23 లో భారతదేశంలో కుటుంబాల పొదుపు ఎంత శాతం క్షీణించింది.?
జ : 55%

15) తాజా లెక్కల ప్రకారం 2020 నాటికి అమెరికా దేశంలో నివసిస్తున్న భారతీయుల సంఖ్య ఎంత.?
జ : 47 లక్షలు

16) ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2023లో కాంస్య పథకం నెగ్గిన భారత రెజ్లర్ ఎవరు.?
జ : అంతిమ్ పంగాల్

17) కేంద్రం ప్రకటించిన నాలుగు నీతి ఆయోగ్ గ్రోత్ హబ్ నగరాలు ఏవి.?
జ : వారణాసి, సూరత్, ముంబై, విశాఖపట్నం

Comments are closed.