DAILY CURRENT AFFAIRS IN TELUGU 1st SEPTEMBER 2023

1) భారతదేశం తరపున చెస్ క్రీడలు 37 సంవత్సరాల తర్వాత విశ్వనాథన్ ఆనంద్ ను వెనక్కి నెట్టి మొదటి ర్యాంకు సాధించిన ఆటగాడు ఎవరు.?
జ : గుకేశ్

2) డైమండ్ లీగ్ ఛాంపియన్షిప్ 2023 లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా ఎన్నో స్థానంలో నిలిచాడు.?
జ : రెండవ స్థానం

3) మద్రాస్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ఎవరిని నియమించడానికి కొలీజియం సిఫార్సు చేసింది.?
జ : నిడమోలు మాలా (మహాకవి శ్రీశ్రీ కుమార్తె)

4) సింగపూర్ దేశ అధ్యక్షుడిగా ఎంపికైన భారత సంతతి వ్యక్తి ఎవరు.?
జ : ధర్మత్ షణ్ముగరత్నం

5) తనను తాను పునర్నిర్మించుకునే లెదర్ దేని నుండి ఇంగ్లాండు శాస్త్రవేత్తలు పుట్టగొడుగుల నుండి వచ్చిన ఏ పదార్థం తయారు చేశారు.?
జ : మిసిలీయం

6) రైల్వే బోర్డు సీఈవోగా ఎన్నికైన తొలి మహిళగా ఇటీవల ఎవరు చరిత్ర సృష్టించారు.?
జ : జయవర్మ సిన్హా

7) 2023 ఆగస్టు నెల సంబంధించి జీఎస్టీ ఎంతగా వసూల్ అయింది .?
జ : 1.59 లక్షల కోట్లు

8) గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్ గా ఎవరు మొదటి స్థానం పొందారు.?
జ : శక్తి కాంతాదాస్

9) 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి మూడీస్ సంస్థ గతంలో భారత జిడిపి ని 5.5% గా పేర్కొంది. ప్రస్తుతం ఎంతకు పెంచింది.?
జ : 6.7 శాతం

10) కేంద్ర స్థాయిలోని ఏ విద్యా సంస్థకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభించింది.?
జ : NCERT

11) ముంబై తీరంలో ఏ యుద్ధనౌకను ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ జలప్రవేశం చేపించారు.?
జ : INS మహేంద్రగిరి

12) “జే స్లాబ్ బల్లాస్డ్‌లెస్ ట్రాక్ సిస్టం” ను రైలు ప్రాజెక్టులో భాగంగా చేపట్టారు.?
జ : ముంబై – అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ప్రాజెక్ట్

13) అమెరికాలోని ఫ్లోరిడా, జార్జియా రాష్ట్రాలలో బీభత్సం సృష్టిస్తున్న హరికేన్ పేరు ఏమిటి?
జ : హైడాలిక్

14) ప్రపంచ రేపిడ్ టీం ఛాంపియన్షిప్ 2023లో స్వర్ణం నెగ్గిన టీం లో ఉన్న భారత ఆటగాడు ఎవరు.?
జ : ప్రజ్ఞానందా

15) భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం 1901 తర్వాత అత్యంత పొడి ఆగస్టు నెలగా ఏ సంవత్సరపు ఆగస్టు నెల నిలిచింది.?
జ : 2023 ఆగస్టు