DAILY CURRENT AFFAIRS IN TELUGU 1st OCTOBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 1st OCTOBER 2023

1) ఆసియన్ గేమ్స్ 2022లో కాంస్య పథకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణులు ఎవరు.?
జ : నికత్ జరీన్, నందిని అగ్సారా

2) టాటా అడ్వాన్స్డ్ సిస్టం నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : బి. అగర్వాల్

3) ఏ రాష్ట్రం తన కైమూర్ జిల్లాలో రెండవ టైగర్ రిజర్వును ఏర్పాటు చేసింది.?
జ : బీహార్

4) 2023 సంవత్సరానికి గాను భారత దేశంలో అత్యంత విలువైన బ్రాండ్ గా ఏ బ్రాండ్ నిలిచింది.?
జ : టిసిఎస్

5) ఐసిఎంబి సంస్థ ఇటీవల కేరళలో వెలుగు చూస్తున్న నిఫా కేసులను గుర్తించడానికి ఏ పరీక్షను ఆమోదించింది.?
జ : ట్రీనాట్ టెస్ట్

6) ఆలయన్స్ ఆఫ్ సహేల్ స్టేట్స్ అనే కూటమిలో ఉన్న దేశాలు ఏవి.?
జ : మాలి, బర్కినాపోసో, నైగర్

7) ఏ దేశం తన రక్షణ రంగ అవసరాల కోసం 70% అధిక నిధులను 2024 సంవత్సరంలో కేటాయించడానికి నిర్ణయం తీసుకుంది.?
జ : రష్యా

8) భారతదేశంలోని ఏ నగరంలో మొట్టమొదటిసారిగా కార్ట్రోగ్రఫీ మ్యూజియంని ఏర్పాటు చేశారు.?
జ : ముస్సోరి

9) ఆగస్టు నెల కు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా నిలిచిన క్రీడాకారులు ఎవరు.?
జ : బాబర్ ఆజామ్, అర్లెన్ కెల్లీ

10) ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా గిరిజన యూనివర్సిటీని మరియు పసుపు బోర్డును ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటిని ఏ జిల్లాలలో ఏర్పాటు చేయనున్నారు.?
జ : గిరిజన యూనివర్సిటీ – ములుగు జిల్లా, పసుపు బోర్డు – నిజామాబాద్ జిల్లా

11) 2023 సెప్టెంబర్ మాసానికి సంబంధించి జాతీయ జీఎస్టీ వసూళ్లు ఎంత .?
జ : 1,62,712 కోట్లు

12) గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2023 టాప్ 50 జాబితాలో ఉన్న ఇద్దరు భారతీయ టీచర్లు ఎవరు.?
జ : పి. హరికృష్ణ (AP), దీప్ నారాయణ్ నాయక్ (WB)

13) మాల్దీవులు దేశ నూతన అధ్యక్షుడిగా ఎవరు గెలుపొందారు.?
జ : మహ్మద్ ముయిజ్

14) 2023 సెప్టెంబర్ మాసానికి సంబంధించి తెలంగాణ జీఎస్టీ వసూళ్లు ఎంత .?
జ : 5,226 కోట్లు

15) 1952 నుండి ఇప్పటి వరకు పాత పార్లమెంటు భవనంలో ఎన్ని దేశాలకు చెందిన అధినేతలు ప్రసంగించినట్లు నరేంద్ర మోడీ ప్రకటించారు.?
జ : 41

16) అమెరికాలో కుల వివక్షను నిషేధించిన రెండో నగరంగా ఏ నగరం నిలిచింది.? సియాటెల్ మొదటి నగరము.?
జ : ఫ్రెస్నో నగరం

17) స్లోవేకియా దేశంలో జరిగిన ఎన్నికలలో నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : రాబర్ట్ ఫికో

18) ఏ దేశం భారతదేశంలో తన రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.?
జ : ఆఫ్ఘనిస్తాన్

19) జాతీయ జూనియర్ అండర్ – 19 చెస్ ఛాంపియన్షిప్ 2023 విజేతగా నిలిచిన ఆటగాడు ఎవరు.?
జ : ఆదిరెడ్డి అర్జున్