DAILY CURRENT AFFAIRS IN TELUGU 1st DECEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 1st DECEMBER 2023

1) అమెరికా జనాభాలో ఎంత శాతం మంది విదేశీయులు ఉన్నట్లు నివేదిక ను అమెరికా వెల్లడించింది 15%

2) 2000 రూపాయల నోట్లు ఉపసర్నా తర్వాత ఇంకా గడువు ముగిసినప్పటికీ ఇంకా ఎంత నిలవగల రెండువేల రూపాయల నోట్లు వెనక్కి రావలసి ఉందని ఆర్బిఐ ప్రకటించింది 9760 కోట్లు

3) కేంద్ర జలశక్తి నివేదిక ప్రకారం 2023లో ఎంత శాతం భూగర్భ జలాలు పెరిగాయి 2.62%

4) దేశంలో భూగర్భ జలాలు 2023లో ఎంతగా నమోదయ్యాయి 23.14 బీసీఎం లు

5) COP28 సదస్సు సందర్భంగా 2030 నాటికి ఎంత శాతం కార్బన్ ఉధ్గారాలను తగ్గించుకోనున్నట్లు భారత ప్రధాని పేర్కొన్నారు.?
జ : 45%

6) నవంబర్ – 2023 లో ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూలు ఎంత.?
జ : 4,093 కోట్లు (31% వృద్ధి)

7) నవంబర్ – 2023 లో తెలంగాణ జీఎస్టీ వసూలు ఎంత.?
జ : 4,986 కోట్లు (18% వృద్ధి)

8) దేశంలోనే తొలిసారిగా ప్రతి జిల్లా కేంద్రంలో హాల్ మార్క్ కేంద్రం ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది.?
జ : కేరళ

9) భారత ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఏ సంవత్సరం నుండి జాతీయ ఏక్తా దివస్ గా నిర్వహిస్తుంది.?
జ : 2014

10) వాతావరణ విప్లవకారుడిగా పేరుగాంచిన ఏ వాతావరణ శాస్త్రవేత్త ఇటీవల ఢాకాలో మరణించారు.?
జ : సలీముల్ హక్

11) నవంబర్ – 2023 లో భారతదేశపు జీఎస్టీ వసూలు ఎంత.?
జ : 167,929 కోట్లు (15% వృద్ధి)

12) 91వ జనరల్ ఇంటర్ పోల్ సమావేశాలు ఏ నగరంలో నిర్వహించారు.?
జ : వియన్నా

13) LEAD IT 2.0 అనే సంయుక్త కార్యక్రమాన్ని ఏ రెండు దేశాలు కలిసి ప్రారంభించాయి.?
జ : భారత్ & స్వీడన్

14) సముద్ర వాణిజ్యంలో అత్యధిక భాగస్వామ్యం కలిగిన 10 దేశాల లిస్ట్ లో భారత్ ఏ సంస్థకు ఎన్నికయింది.?
జ : అంతర్జాతీయ సముద్ర యాన సంస్థకు (IMO)

15) హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తులతో ఏ నగరంలో తొలి కేఫ్ ను ఏర్పాటు చేశారు.?
జ : కోల్‌కతా

16) జికా వైరస్ నివారణ కోసం పట్టి మాదిరిగా ఉండే ఏ టీకాను ఆడి లైట్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.?
జ : హై డెన్సోటీ మైక్రో ఆరే ప్యాచ్ (HD MAP)

17) తెలంగాణకు చెందిన యశ్వంత్ అనే యువకుడు 2,228 మీటర్ల ఎత్తు గల మౌంట్ కోస్కీ యూస్కో శిఖరాన్ని అధిరోహించాడు. ఇది ఏ దేశంలో ఉంది.?
జ : ఆస్ట్రేలియా