DA చెల్లింపుకు ఈసీ అనుమతి

హైదరాబాద్ (డిసెంబర్ – 02) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్ దారులకు చెల్లించాల్సిన డి.ఏ. చెల్లించడానికి (DA PAYMENTS IN TELANGANA) ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.

అక్టోబర్ నెల నుండి పెండింగ్ లో ఉన్న డి.ఏ. ల చెల్లింపునకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.