DAILY CURRENT AFFAIRS IN TELUGU 16th SEPTEMBER 2023
1) డాక్టర్ ఏ ఎం గోకలే అవార్డు 2023 కు ఎవరు ఎంపికయ్యారు.?
జ : సంజయ్ కుమార్ మిశ్రా
2) సేఫ్టీ ఇన్నోవేషన్ అవార్డు 2023 ఏ సంస్థకు దక్కింది.?
జ : రైట్స్ ఇండియా
3) స్వచ్ఛ వాయు సర్వేక్షన్ 2023లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది.?
జ : ఇండోర్
4) ఏషియన్ కోస్ట్ గార్డ్స్ ఏజెన్సీ సదస్సు 2023 ఏ నగరంలో జరిగింది.?
జ : ఇస్తాంబుల్ (టర్కీ)
5) 62వ సుబ్రతో కప్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్ – 2023 కు ఆతిథ్యం ఇస్తున్న భారతీయ నగరాలు ఏవి.?
జ : ఢిల్లీ, గుర్గావ్,బెంగళూరు
6) సింథటిక్ అండాలను ఏ దేశ శాస్త్రవేత్తలు స్టెమ్ సెల్స్ నుండి తయారు చేశారు.?
జ : ఇజ్రాయిల్
7) యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ ర్యాంకింగ్స్ 2023లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 30వ స్థానంలో
8) లీడింగ్ ఫిన్ టెక్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2023 ను ఎవరు గెలుచుకున్నారు.?
జ : అదీబ్ ఆహ్మద్
9) అంతర్జాతీయ విమానయాన రంగంలో లింగ సమానత్వ నివేదిక లో లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : మొదటి స్థానం
10) భారత వ్యవసాయ పరిశోదనా మండలి నివేదిక ప్రకారం 2080 నాటికి ఏ వర్షాధార పంటల దిగుబడి 40 నుంచి 70% తగ్గుదల నమోదు కానుంది.?
జ : వరి & గోధుమ
11) ఈ రెండు ఆసియా దేశాలు సరిహద్దు సమస్యపరిష్కారం కోసం ఉమ్మడి సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాయి.?
జ : చైనా – భూటాన్
12) 2025 నాటికి దేశవ్యాప్తంగా ఎన్ని జెనరిక్ ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది.?
జ : 10,500
13) మహారాష్ట్ర ప్రభుత్వం ఔరంగాబాద్, ఉస్మానాబాద్ జిల్లాల కు ఏమని పేర్లను ప్రకటించింది.?
జ : చత్రపతి శివాజీ రావు జిల్లా, దారాశివ్ జిల్లా.
14) ఐక్యరాజ్యసమితి విడుజల చేసిన వరల్డ్ మైగ్రేషన్ రిపోర్టు 2022 ప్రకారం ఏ దేశస్తులు అత్యధికంగా విదేశాలలో నివసిస్తున్నారు.?
జ : భారత్ (1.8 కోట్లు)
15) వన్డేలలో అత్యంత వేగంగా 200 పరుగుల భాగస్వామ్యం ఇటీవల ఏ క్రీడాకారులు నెలకొల్పారు.?
జ : క్లాసెన్ & మిల్లర్ (94బంతుల్లో)
16) గ్లోబల్ డైవర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం అత్యధికంగా విడాకులు తీసుకుంటున్న దేశం ఏది?
జ : పోర్చుగల్ ( 94%)
17) గ్లోబల్ డైవర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం భారత్ లోఎంత శాతం మంది విడాకులు తీసుకుంటున్నారు.?
జ : కేవలం 1%
18) పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందించనుంది.?
జ : 12.36 లక్షల ఎకరాలకు
19) పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఎన్ని గ్రామాలకు తాగునీరు అందించనుంది.?
జ : 1226 గ్రామాలు
20) పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఎన్ని టీఎంసీ ల నిల్వ సామర్థ్యం కలిగి ఉంది.?
జ : 67.52 TMC
One Comment on “DAILY CURRENT AFFAIRS IN TELUGU 16th SEPTEMBER 2023”
Comments are closed.