DAILY CURRENT AFFAIRS IN TELUGU 16th JUNE 2023
1) యూరోపియన్ ఎస్సై లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు 2023 ఏ భారత రచయిత్రికి దక్కింది.?
జ : అరుంధతి రాయ్ (ఆజాదీ – వ్యాసాల సంపుటి రచనలకు)
2) సిక్కుల అత్యున్నత పీఠం అఖాల్ తక్త్ నూతన అధిపతిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : జ్ఞానీ రఘుబీర్ సింగ్
3) ఏ భవనంలో ఉన్న జవహార్ లాల్ నెహ్రు స్మారక మ్యూజియం పేరు ను ప్రధానమంత్రుల మ్యూజియం గా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
జ : తీన్ మూర్తి భవన్
4) జాతీయస్థాయి ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాన్ని గెలుచుకున్న తెలంగాణకు చెందిన ఏఎన్ఎం ఎవరు.?
జ : తేజావత్ సుశీల
5) అగ్రిటెక్ వినియోగంలో భారత దేశంలోని ఏ రాష్ట్రం గ్లోబల్ లీడర్ గా అవతరించిందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం పేర్కొంది.?
జ : తెలంగాణ
6) బుధ గ్రహం కక్ష్య లోకి ప్రవేశపెట్టడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు జపాన్ స్పేస్ ఏజెన్సీ లు సంయుక్తంగా ప్రయోగించిన వ్యోమోనౌక పేరు ఏమిటి.?
జ : బెపికోలంబో
7) 127 గంటల పాటు కథక్ నృత్యం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులుకెక్కిన నృత్యకారిణి ఎవరు.?
జ : శృతి సుదీర్ జగతప్
8) ఒకే టెస్టులోని రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు కొట్టిన బంగ్లాదేశ్ రెండో బ్యాట్స్మెన్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : నజ్ముల్ హోసన్ షాంటో (మొదటి బ్యాట్స్‌మన్ మోమినుల్ హక్)
9) భూ ఉపరితలం నెమ్మదిగా భూమిలోకి కుంగిపోతున్నట్లు ఇటీవల ఏ సంస్థ తన నివేదికలో పేర్కొంది.?
జ : అమెరికన్ జియాలజికల్ సర్వే
10) “విన్నింగ్ ది ఇన్నర్ బ్యాటిల్” అనే ఆత్మకథ ఎవరిది.?
జ : షేన్ వాట్సన్
11) భారత్ లోని ఏ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకొని భారీ నిర్మాణాలు చేబడుతున్నట్లు బ్రిటన్ కు చెందిన రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ ఇటీవల ప్రకటించింది.?
జ : అక్సాయ్ చిన్
12) ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు కరువు బారిన పడనున్నాయని ప్రపంచ ఆహార సంస్థ నివేదిక తెలిపింది.?
జ : 49 దేశాలు
13) వీల్ చైర్ గ్రాండ్ స్లామ్ గెలుచుకున్న అతి చిన్న వయస్కుడిగా ఏ జపాన్ క్రీడాకారుడు రికార్డు సృష్టించాడు.?
జ : టోకిటో ఓడా
14) ఈ ఆర్థిక సంవత్సరంలో విద్యా హనుమాన్ తీసుకునేవారి శాతం ఎంతకు పెరిగింది.?
జ : 17%
15) పాల్కి ఉత్సవాలను మహారాష్ట్రలోని ఏ వర్గం ప్రజలు సంవత్సరం వితోబా దేవతను కోలుస్తూ జరుపుకుంటారు.?
జ : వార్కారి
16) పవన విద్యుత్ శక్తిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు ఏవి.?
జ : రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు
- Jobs – గద్వాల్ జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు
- Guest Jobs – ఖమ్మం జిల్లా జూనియర్ కళాశాలల్లో గెస్ట్ జాబ్స్
- GK BITS IN TELUGU 10th OCTOBER
- చరిత్రలో ఈరోజు అక్టోబర్ 10
- RRB JOBS – ఇంటర్ తో రైల్వేలో 3445 ఉద్యోగాలు