FATHERS DAY 2023

హైదరాబాద్ (జూన్ – 18) : FATHERS DAY 2023 JUNE 18th న జరుపుకుంటారు. ప్రతి ఏడాది జూన్ 3వ ఆదివారం రోజున FATHERS DAY జరుపుకుంటారు.

◆ చరిత్ర : fathers day ను మొట్టమొదటిసారిగా అమెరికాలోని వాషింగ్టన్ నగరంలో 1910 జూన్ 19వ తేదీన జరుపుకున్నారు. ఆ తరువాత ప్రపంచం మొత్తం ఫాదర్స్ డే జరుపుకోవడం ప్రారంభించారు. ఫాదర్స్ డే రావడానికి ముఖ్య కారణం అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ మదర్స్ డే ను జరుపుకోవడానికి ప్రారంభించడం. అమ్మను గౌరవించడం కోసం మదర్స్ డే ని ప్రారంభించిన నేపథ్యంలో ఫాదర్స్ డే అనేది ప్రారంభమైందని చెప్పవచ్చు. అప్పటినుండి ప్రతి ఏడాది జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డే గా జరుపుకోవడం ప్రారంభించారు.