DAILY CURRENT AFFAIRS IN TELUGU 16th JULY 2023

1) వింబుల్డన్ 2023 పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచిన క్రీడాకారుడు ఎవరు.?
జ : అల్కరాస్ (స్పెయిన్)

2) ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : మూడవ స్థానం (6G, 12S, 9B = 27)

3) అంతర్జాతీయ కార్మిక సంస్థ లెక్కల ప్రకారం 2022 నాటికి భారతదేశంలో నిరుద్యోగిత రేటు ఎంత.?
జ : 23.22 శాతం

4) దేశంలో ప్రకృతి విపత్తుల నివారణ కోసం తాజాగా కేంద్రం ఎన్ని వేల కోట్ల నిధులను కేటాయించింది.?
జ : 8,325 కోట్లు

5) వింబుల్డన్ 2023 పురుషుల సింగిల్స్ నెగిన అల్కరాస్ కు ప్రైజ్ మనీ ఎంత దక్కింది.?
జ : 25.25 కోట్లు

6) దేశవాళీ దులిప్ ట్రోఫీ 2023 విజేతగా నిలిచిన జట్టు ఏది.?
జ : సౌత్ జోన్ (వెస్ట్ జోన్ పై)

7) ఇటీవల గూగుల్ డూడుల్ లో చోటు సంపాదించిన ప్రవాస భారతీయ చిత్రకారిణి ఎవరు.?
జ : జరీనా హస్మి

8) ISSF జూనియర్ వరల్డ్ షూటింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకాలు నెగ్గిన భారత యువ షూటర్లు ఎవరు.?
జ : శుభమ్ బిస్లా & సైన్యమ్

9) 12వ గంగా – మెకాంగే కోఆఫరేషన్ సదస్సు ఇటీవల ఎక్కడ నిర్వహించారు.?
జ : బ్యాంకాక్

10) భారత్ బంగ్లాదేశ్ దేశాల మధ్య సంయుక్తంగా నిర్మితమైన థర్మల్ పవర్ ప్రాజెక్టు పేరు ఏమిటి.?
జ : గోడ్డా పవర్ ప్రాజెక్టు

Comments are closed.