DAILY CURRENT AFFAIRS IN TELUGU 14th AUGUST 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 14th AUGUST 2023

1) ఇస్రో సూర్యుని మీద ప్రయోగాల కోసం ప్రయోగించనున్న మిషన్ పేరు ఏమిటి?
జ : ఆదిత్య L1

2) కేంద్రం విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడ్ ఇండెక్స్ లో విద్యలు తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది.?
జ : ఆంధ్రప్రదేశ్

3) అంతర్జాతీయ హాకీ సమాఖ్య విడుదల చేసిన ర్యాంకింగ్లలో భారత్ హాకీ జట్టు ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : మూడో స్థానం(1 – నెదర్లాండ్స్, 2 – బెల్జియం)

4) విద్యార్థుల్లో పరిశోధన సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం ఎన్సీఈఆర్టీ ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : ప్రయాస్

5) వీఐపీల వాహనాలకు సైరన్ స్థానంలో ఏ శబ్దాలను అమర్చాలని కేంద్ర రవాణా శాఖ నిర్ణయించింది.?
జ : భారతీయ సంగీతం

6) ప్రస్తుత దేశ జీడీపీలో కేంద్ర ప్రభుత్వ అప్పు ఎంత.?
జ : 58%

7) ప్రస్తుత రాష్ట్ర జీడీపీలో తెలంగాణ ప్రభుత్వ అప్పు ఎంత.?
జ : 28.2%

8) ప్రాజెక్ట్ 17A కింద ఏ అణ్వాయుధ వాహక యుద్ధనౌకను ఆగస్టు 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతికి అంకితం చేయనున్నారు.?
జ : వింధ్యగిరి

9) NAAC నూతన డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : డాక్టర్ కన్నాబిరన్

10) చైనా, రష్యా, ఇరాన్ నావికా దళాలు గల్ఫ్ ఆఫ్ ఓమన్ లో చేపట్టిన నావికాధళ విన్యాసాల పేరు ఏమిటి .?
జ : సెక్యూరిటీ బాండ్ 2023

11) మీథేన్ ఇంధనంతో నడిచే స్పేస్ రాకెట్ ఝాఖ్ – 2 ఏ దేశంలో ప్రయోగించారు.?
జ : చైనా

12) ఇటీవల భారత రక్షణ శాఖ పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో మోహరించిన ఇజ్రాయిల్ దేశం నుంచి కొనుగోలు చేసిన డ్రోన్ ల పేరు ఏమిటి.?
జ : హెరాన్ మార్క్ – 2

13) ఏ ప్రముఖ నటి యొక్క 60వ జయంతి సందర్భంగా గూగుల్ తన డూడల్ గా పెట్టింది.?
జ : శ్రీదేవి

14) అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఏ నగరం మొదటి స్థానంలో నాలుగోసారి నిలిచింది.?
జ : వియాన్న

15) రైనో లను బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఏ రిజర్వ్ పార్కులో తిరిగి ప్రవేశపెట్టడానికి నిర్ణయం తీసుకుంది.?
జ : వాల్మీకి టైగర్ రిజర్వ్

16) రష్యా దేశపు లూనా – 25 చంద్రుని ఏ భాగం వైపు ల్యాండ్ కానుంది.?
జ : దక్షిణ భాగము

17) జూలై 2023 మాసానికి రిటైల్ ద్రవ్యోల్బణం మనం ఎంతగా నమోదయింది.?
జ : 7.44%

18) జూలై 2023 మాసానికి టోకు ధరల ద్రవ్యోల్బణం మనం ఎంతగా నమోదయింది.?
జ : మైనస్ 1.36%

19) ఎల్ఐసి సంస్థ నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఆర్. దొరై స్వామి

20) 30 వేల కోట్ల పెట్టుబడితో చిప్ తయారీ పరిశ్రమను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు SRAM & ARAM సమస్త ప్రకటించింది.?
జ : ఒడిశా