DAILY CURRENT AFFAIRS IN TELUGU 10th SEPTEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 10th SEPTEMBER 2023

1) ఇటీవల మరణించిన “పవర్ పాయింట్” సాప్ట్ వేర్ సృష్టికర్త ఎవరు.?
జ : డెన్నిస్ అస్టిన్

2) ప్రపంచ ఆత్మహత్యల నిరోధక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ 10

3) NCRB 2021 నివేదిక ప్రకారం 2021 వ సంవత్సరంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంత.?
జ : 13,089

4) విదేశాలకు పార్సెల్ లో పంపేందుకు కేంద్రం తాజాగా ఎన్ని పోస్ట్ ఆఫీస్ లకు అనుమతి ఇచ్చింది.?
జ : 715

5) ఏ అగ్నిపర్వతం పేలుడు కారణంగా లావా అత్యధిక వేగం గంటకు 150 కిలోమీటర్ల తో ప్రయాణించినట్లు నివేదికలు తెలిపాయి.?
జ : టోంగా హుంగా హఫై

6) ఏ కాలేయ సంబంధ, క్యాన్సర్ సంబంధ మందుల అమ్మకాలను ఇటీవల డీజీసీఐ నిషేధించింది.?
జ : డెఫిటెలియా, యాడ్సెట్రిస్

7)- జి20 సందర్భంగా అతిపెద్ద ఆర్థిక నడవ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. ఇది ఏ ప్రాంతాలను కలుపుతుంది.?
జ : భారత్ – పశ్చిమాస్య – తూర్పు ఐరోపా ఆర్దిక నడవ (IMEC)

8) యూఎస్ ఓపెన్ 2023 మహిళల సింగిల్స్ విజేతగా నిలిచిన కోకో గాఫ్ గెలుచుకున్న ప్రైజ్ మనీ ఎంత.?
జ : 24.93 కోట్లు

9) యూఎస్ ఓపెన్ 2023 పురుషుల సింగిల్స్ విజేతగా 4వ సారి నిలిచినది ఎవరు?
జ : నోవాక్ జకోవిచ్

10) యూఎస్ ఓపెన్ 2023 పురుషుల సింగిల్స్ విజేతగానిలచిన జకోవిచ్ కు ఇది ఎన్నో గ్రాండ్‌స్లామ్ టైటిల్.?
జ : 24వది

11) ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 100 టైటిల్ 2023 కైవసం చేసుకున్న భారత యువ షట్లర్ ఎవరు.?
జ : కిరణ్ జార్జ్

12) మెక్సికో లో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచ కప్ 2023లో రజతం నెగ్గిన భారత ఆర్చర్ ఎవరు.?
జ : ప్రథమేశ్ జాకర్

13) ఏటీపీ టులాన్ ఛాలెంజర్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2023లో రన్నర్ గా నిలిచిన భారత టెన్నిస్ క్రీడాకారుడు ఎవరు.?
జ : సుమిత్ నగాల్