DAILY CURRENT AFFAIRS 30th SEPTEMBER 2023

DAILY CURRENT AFFAIRS 30th SEPTEMBER 2023

1) అంతర్జాతీయ అనువాద దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ 30

2) ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశం (19,024 అడుగులు) లో జరిగిన ఫ్యాషన్ షో గా ఏ ఫ్యాషన్ షో రికార్డు సృష్టించింది.?
జ : లడాక్ ఉమ్లింగ్ ఫ్యాషన్ షో

3) ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సముద్ర గర్భంలో ప్లాస్టిక్ ని కరిగించే ఎంజైమును గుర్తించారు.?
జ : కైల్ యూనివర్సిటీ

4) అక్టోబర్ 1 – 2023 నుండి గుర్రపు పందాలు, క్యాషినోలు, ఆన్లైన్ గేమింగ్ లకు ఎంత శాతం జీఎస్టీ విధించడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది.?
జ : 28%

5) 16 వేల కోట్లతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఈడి గ్లోబ్ ను ఎక్కడ ఆవిష్కరించారు.?
జ : లాస్ వేగాస్

6) 2023 వన్డే క్రికెట్ ప్రపంచ కప్ కు మస్కట్ లకు ఏ పేర్లను ఐసిసి ఆమోదించింది.?
జ : బ్లేజ్ & టాంక్

7) భారత వార్తాపత్రికల సంఘం నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : రాకేష్ శర్మ

8) కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఏ చైర్మన్ పదవి కాలాన్ని మరో 9 నెలల పాటు పొడిగించారు.?
జ : నితీష్ గుప్తా

9) ఎల్ అండ్ టి నూతన చైర్మన్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : సుబ్రమణ్యన్

10) క్రిసిల్ సంస్థ అంచనాల ప్రకారం 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత రుణ వృద్ధిరేటు ఎంతగా నమోదు కానుంది.?
జ : 13 నుండి 13.5%

11) దక్షిణాసియా అండర్ 19 ఫుట్ బాల్ ఛాంపియన్ గా ఏ దేశం నిలిచింది.?
జ : భారత్ (పాకిస్థాన్ పై)

12) ప్యాడీ ఫీల్లింగ్ మిషన్ తయారుచేసిన ఏ తెలంగాణ విద్యార్థికి పేటెంట్ హక్కు దక్కింది.?
జ : అభిషేక్

13) భారత్ దాల్ కార్యక్రమం కింద ఏ పప్పును దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది.?
జ : శనగపప్పు