Dadasaheb Phalke – దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతల పూర్తి లిస్ట్

BIKKI NEWS : dadasaheb phalke award winners list in telugu. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సినిమా రంగంలో భారతదేశపు అత్యున్నత పురస్కారం. దీనిని 1969లో మొదటిసారి ప్రవేశ పెట్టారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మొదటి గ్రహీత దేవికా రాణి (1969), 67వ గ్రహీత 2019 సంవత్సరానికి గాను రజనీకాంత్, 2020 వ సంవత్సరానికి గాను ఆశా పారేఖ్ 68వ గ్రహీతగా నిలిచారు. 2021 కి గాను హిందీ నటి రేఖా సొంతం చేసుకున్నారు. రేఖా 69వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు. 2022 సంవత్సరానికి గాను వహీదా రేహ్మాన్ కు దక్కించుకున్నారు.

కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ చేత ప్రతి సంవత్సరం జాతీయ చలన చిత్ర అవార్డుల కార్యక్రమంలో దీనిని బహుకరిస్తారు.

ఈ అవార్డు గ్రహీత “భారతీయ సినిమా అభివృద్ధికి మరియు అభివృద్ధికి చేసిన అద్భుతమైన కృషి చేసి ఉండాలి.

భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ వ్యక్తులతో కూడిన కమిటీ దీనిని ఎంపిక చేస్తుంది. ఈ అవార్డులో స్వర్ణ కమలం పతకం, శాలువ మరియు 10 లక్షల నగదు బహుమతి గా అందజేస్తారు.

తెలుగు సినీ రంగం నుండి ఇప్పటి వరకు 7 గురు దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీతలు ఉన్నారు.

బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (తెలుగు),

ఎల్వీ ప్రసాద్‌ (తెలుగు),

నాగిరెడ్డి(తెలుగు),

అక్కినేని నాగేశ్వరరావు(తెలుగు),

రామానాయుడు(తెలుగు),

కె. విశ్వనాథ్‌(తెలుగు)

బాలచందర్‌(తెలుగు, తమిళం)

Dadasaheb phalke award winners list in telugu

వహీదా రేహ్మాన్ – 2022

రేఖా – 2021

ఆశా పారేఖ్ 2020

రజనీకాంత్ 2019

అమితాబ్ బచ్చన్ 2018

వినోద్ ఖన్నా2017

కె. విశ్వనాథ్ 2016

మనోజ్ కుమార్ 2015

శశి కపూర్ 2014

గుల్జార్వ2013

ప్రాణ 2012

సౌమిత్రా ఛటర్జీవ2011

కె. బాలచందర్ 2010

డి.రామనాయుడు2009

వి. కె. మూర్తిc2008

మన్నా డేc2007

తపన్ సిన్హా 2006

శ్యామ్ బెనెగల్c2005

అడూర్ గోపాలకృష్ణన్ 2004

మృణాల్ సేన్.C2003

దేవ్ ఆనంద్c2002

యష్ చోప్రాc2001

ఆశా భోంస్లే 2000

హృషికేశ్ ముఖర్జీ 1999

బి. ఆర్. చోప్రాc1998

కవి ప్రదీప్ 1997

శివాజీ గణేషన్ 1996

రాజ్‌కుమార్ 1995

దిలీప్ కుమార్ 1994

మజ్రూ సుల్తాన్‌పురిc1993

భూపెన్ హజారికా 1992

భాల్జీ పెంధార్కర్c1991

అక్కినేని నాగేశ్వరరావు 1990

లతా మంగేష్కర్ 1989

అశోక్ కుమార్ 1988

రాజ్ కపూర్ 1987

బి. నాగి రెడ్డి 1986

వి.శాంతరం 1985

సత్యజిత్ రే 1984

దుర్గా ఖోటే 1983

ఎల్. వి. ప్రసాద్ 1982

నౌషాద్ 1981

పైడి జైరాజ్ 1980

సోహ్రాబ్ మోడీ 1979

రాచంద్ బోరల్ 1978

నితిన్ బోస్ 1977

కనన్ దేవి 1976

ధీరేంద్ర నాథ్ గంగూలీ 1975

బి. ఎన్. రెడ్డి 1974

రూబీ మైయర్స్ 1973

పంకజ్ ముల్లిక్ 1972

పృథ్వీరాజ్ కపూర్ 1971

బీరేంద్రనాథ్ సిర్కార్ 1970

దేవిక రాణి 1969

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు