CWC 2023 : రేపటి నుండి వన్డే ప్రపంచ కప్

ఆహ్మదాబాద్ (అక్టోబర్ – 04) : ICC CRICKET WORLD CUP 2023 ప్రపంచ వన్డే కప్ సమరం రేపటి నుండి ప్రారంభం కానుంది. మొత్తం మ్యాచ్ లో ఇంగ్లాండ్ న్యూజిలాండ్ జట్లు తలబడుతున్నాయి మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

మొత్తం పది జట్లు వన్డే ప్రపంచ కప్ కోసం పోటీ పడుతున్నాయి. రెండుసార్లు ప్రపంచ విజేత అయిన వెస్టిండీస్ జట్టు ఈసారి వరల్డ్ కప్ క్వాలిఫై కాకపోవడం విశేషం.

ODI & T20I CWC WINNERS LIST

★ CWC 2023 నిర్వహణ తీరు

ఈసారి వన్డే ప్రపంచ కప్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతుంది. మొత్తం 10 జట్లు ఉండగా… ప్రతి జట్టు మిగతా తొమ్మిది జట్లతో ఒక మ్యాచ్ ఆడుతుంది.

లీగ్ దశలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ ఆడతాయి. మొదటి సెమీఫైనల్ లో ఒకటో స్థానం, నాలుగో స్థానంలో నిలిచిన జట్టుతో ఆడుతుంది. రెండవ సెమీఫైనల్ రెండవ స్థానం, మూడవ స్థానంలో నిలిచిన జట్లతో ఆడుతుంది.

సెమీఫైనల్ లో గెలిచిన జట్లు… ఫైనల్ లో నవంబర్ 19న తలబడుతాయి.

★ CWC 2023 TEAMS

1) INDIA
2) PAKISTAN
3) SRI LANKA
4) BANGLADESH
5) AUSTRALIA
6) NEWZELAND
7) ENGLAND
8) SOUTH AFRICA
9) NEDERLANDS
10) AFGHANISTAN

భారత జట్టు తన మొదటి మ్యాచ్ ని అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో చెన్నైలోనే చిన్నస్వామి స్టేడియంలో ఆడనుంది. అక్టోబర్ 14న తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో అహ్మదాబాద్ లో తలబడనుంది.

★ CWC 2023 INDIA MATCHES

1) OCT – 08 : IND vs AUS (చెన్నై)
2) OCT – 11 : IND vs AFG (డిల్లీ)
3) OCT – 14 : IND vs PAK (అహ్మదాబాద్)
4) OCT – 19 : IND vs BAN (పూణే)
5) OCT – 22 : IND vs NZ (ధర్మశాల)
6) OCT – 29 : IND vs ENG (లక్నో)
7) NOV – 02 : IND vs SL (ముంబై)
8) NOV – 05 : IND vs SA (కోల్‌కతా)
9) NOV – 12 : IND vs NED (బెంగళూరు)

★ నాకౌట్ దశ

NOV – 15 : SEMI FINAL – 1 (1×4)
NOV – 16 : SEMI FINAL – 2 (2×3)
NOV – 19 : CWC FINAL