BIKKI NEWS : CURRENT AFFAIRS JULY 3rd 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS JULY 3rd 2025
1) అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు .?
జ : జూలై 03
2) 2021 నేషనల్ స్పోర్ట్స్ పాలసీకి బదులు ఏ పాలసీని తాజాగా కేంద్రం ఆమోదించింది.?
జ : నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2025
3) ప్రధాన నరేంద్ర మోడీ ఘనా దేశంలో పర్యటిస్తున్నారు. ఆదేశ అధ్యక్షుడి పేరు ఏమిటి.?
జ : జాన్ ద్రమాని మహమ
4) భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఘన జాతీయ పురస్కారం అందజేశారు ఆ పురస్కారం పేరు ఏమిటి?
జ : ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ది ఘనా
5) ఇటీవల వార్తల్లో నిలిచిన కరియాచెల్లి ఐలాండ్ ఏ రాష్ట్రంలో ఉంది .?
జ : తమిళనాడు
6) భారత సైన్యం ఇటీవల ఎక్కడ ఆపరేషన్ బిహాలి చేపట్టింది.?
జ : జమ్మూ అండ్ కాశ్మీర్
7) ఏ హైవే మీద జంతువులు దాటడానికి ప్రత్యేక కారుడార్ లను నిర్మించారు.?
జ : ముంబై – డిల్లీ ఎక్స్‌ప్రెస్ హైవే
8) AI – స్మార్ట్ ట్రాఫిక్ సిస్టం ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు.?
జ : న్యూ ఢిల్లీ
9) ఈ జాతీయ పార్కులో తాజాగా అడవి కుక్కల (Cuon Alphinus) ఆనవాళ్లు కనిపించాయి .?
జ : కజిరంగా నేషనల్ పార్క్
10) ఐసీసీ స్టాప్ క్లాక్ నిబంధన ప్రకారం ఎన్ని సెకండ్లలో తదుపరి బంతి వేయడానికి బౌలర్ బాల్ వేయాలి.?
జ : 60 సెకండ్లు
11) World UFO దినోత్సవం ఏరోజున జరుఫుకుంటారు.?
జ: జూలై 02
12) ఈరి సిల్క్ ఇటీవల జిఐ ట్యాగ్ ను పొందింది. ఇది ఏ రాష్ట్రానికి చెందినది.?
జ : మేఘాలయ
13) జాతీయ పోస్టల్ వర్కర్స్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు .?
జ :-జూలై 1
14) 14వ సుదీర్మన్ కప్ విజేత ఎవరు.?
జ : చైనా
1) On which day is the International Plastic Bag Free Day celebrated?
Ans: July 03
2) Which policy has been recently approved by the Centre instead of the National Sports Policy 2021?
Ans: National Sports Policy 2025
3) Prime Minister Narendra Modi is visiting Ghana. What is the name of the President of the country?
Ans: John Dramani Mahama
4) What is the name of the award given to the Prime Minister of India, Narendra Modi?
Ans: The Officer of the Order of the Star of the Ghana
5) In which state is the Kariyachelli Island, which was recently in the news?
Ans: Tamil Nadu
6) Where did the Indian Army recently carry out Operation Bihali?
Ans: Jammu and Kashmir
7) On which highway have special corridors been built for the crossing of animals?
Ans: Mumbai-Delhi Express Highway
8) In which state was the AI - Smart Traffic System launched?
Ans : New Delhi
9) In which national park were the traces of wild dogs (Cuon Alphinus) recently found?
Ans : Kaziranga National Park
10) According to the ICC stop clock rule, in how many seconds does a bowler have to bowl the ball to bowl the next ball?
Ans : 60 seconds
11) On which day is World UFO Day celebrated?
Ans : July 02
12) Eeri Silk recently got the GI tag. Which state does it belong to?
Ans : Meghalaya
13) On which day is National Postal Workers Day celebrated?
Ans :-July 1
14) Who is the winner of the 14th Sudirman Cup?
Ans : China
- Jobs – విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకులో జాబ్స్
- DAILY GK BITS IN TELUGU 4th JULY
- చరిత్రలో ఈరోజు జూలై 04
- IDFC FIRST BANK SCHOLARSHIP – లక్ష రూపాయల స్కాలర్ షిప్
- AP DSC 2025 KEY – ఎపీ డీఎస్సీ ప్రాథమిక కీ కోసం క్లిక్ చేయండి