Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS JULY 2nd 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS JULY 2nd 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS JULY 2nd 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS JULY 2nd 2025

1) థాయిలాండ్ రాజ్యాంగ న్యాయస్థానం ఆ దేశ ప్రధానిని పదవి నుండి తొలగించింది. ప్రధాని పేరు ఏమిటి.?
జ : పెటోంగ్టార్న్ షినవత్ర

2) 2026 లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళను భారత సంతతి వ్యోమగామి ఎవరు.?
జ : అనిల్ మెనన్

3) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సంస్థకు ఎవరి పేరును పెట్టాలని కేంద్రం నిర్ణయించింది.?
జ : సావిత్రిబాయి పూలే

4) రైల్వే సేవలు అన్నింటికీ కలిపి ఏ నూతన యాప్ ను కేంద్ర రైల్వే శాఖ ప్రారంభించింది .?
జ : RAIL ONE

5) 2025 జూన్ నెలకు తెలంగాణ జీఎస్టీ ఆదాయం ఎంత.?
జ : 5111 కోట్లు

6) 2025 జూన్ నెలకు దేశ జీఎస్టీ ఆదాయం ఎంత.?
జ : 1.84 లక్షల కోట్లు

7) కేరళ డీజీపీ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : చంద్రశేఖర్

8) ఏ దేశం పబ్లిక్ ప్రదేశాలలో బురఖా ధరించడాన్ని తాజాగా నిషేధించింది.?
జ : డెన్మార్క్

9) సీబీడీటీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రవి అగర్వాల్

10) Kataragama Esala festival ఏ దేశానికి సంబంధించినది.?
జ : శ్రీలంక

11) ఐసీసీ 2025 – 27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కు గానూ ఏ నూతన రూల్ఉ ప్రవేశపెట్టింది.?
జ : స్టాప్ క్లాక్

12) సిగాచి పారిశ్రామిక దుర్ఘటన ఏ రాష్ట్రంలో జరిగింది.?
జ : తెలంగాణ

13) వరల్డ్ సూపర్ కబడ్డీ లీగ్ మొదటి పోటీలు ఏ నగరంలో నిర్వహించనున్నారు.?
జ : న్యూడిల్లి

14) ఆస్ట్రేలియన్ గ్రాండ్ ఫ్రిక్స్ 2025 ఫార్ములా వన్ విజేత ఎవరు.?
జ : లాండో నోరిస్

15) జీఎస్టీ 2025 దినోత్సవం థీమ్ ఏమిటి.?
జ: Simplifying Taxes – Empowering Citizens


1) The Constitutional Court of Thailand has removed the Prime Minister of that country from office. What is the name of the Prime Minister?
A: Pettongtarn Shinawatra

2) Who is the Indian-origin astronaut who will go to the International Space Station in 2026?
A: Anil Menon

3) Who has the Centre decided to name the National Institute of Public Cooperation and Child Development?
A: Savitribai Phule

4) Which new app has been launched by the Central Railways to integrate all railway services?
A: RAIL ONE

5) What is the GST revenue of Telangana for the month of June 2025?
A: 5111 crores

6) What is the GST revenue of the country for the month of June 2025?
A: 1.84 lakh crores

7) Who has been appointed as the DGP of Kerala?
A: Chandrasekhar

8) Which country has recently banned the wearing of burqa in public places?
A: Denmark

9) Who has been appointed as the chairman of CBDT?
A: Ravi Agarwal

10) Kataragama Esala festival is related to which country?
A: Sri Lanka

11) Which new rule has the ICC introduced for the 2025-27 World Test Championship?
A: Stop clock

12) In which state did the Sigachi industrial accident take place?
A: Telangana

13) In which city will the first matches of the World Super Kabaddi League be held?
A: New Delhi

14) Who will be the winner of the Australian Grand Prix 2025 Formula One?
A: Lando Norris

15) What is the theme of GST Day 2025?
A: Simplifying Taxes – Empowering Citizens

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు