CURRENT AFFAIRS IN TELUGU 7th MARCH 2023

1) తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం చేపట్టిన ఆరోగ్య కార్యక్రమం పేరు ఏమిటి?
జ : ఆరోగ్య మహిళ

2) భారతీయ పరిశ్రమల సమైక్య సిఐఐ తెలంగాణ చైర్మన్గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : సి. శేఖర్ రెడ్డి

3) పూర్తి సౌర శక్తిని వినియోగించుకునే గ్రామంగా ఒడిస్సా లోని ఏ గ్రామం నిలిచింది.? సగసాహి

4) ఉపరితలం నుండి గగనతలంలోనికి ప్రయోగించే ఏ క్షీపనని ఇటీవల భారత్ విజయవంతంగా ప్రయోగించింది.?
జ : MR SAM

5) ఇటీవల జపాన్ ప్రయోగించిన ఏ రాకెట్ విఫలమయింది.?
జ : హెచ్3

6) ఏ రాష్ట్రంలోని యూనివర్సిటీ విద్యార్థులకు ప్రసూతి సెలవులు ప్రకటించింది.?
జ : కేరళ

7) భారత వాయుసేన చరిత్రలో క్షిపణుల స్క్వాడ్రన్ కు నాయకత్వం వహిస్తున్న తొలి మహిళగా ఎవరు నిలిచారు.?
జ : శాలిజా ధామి

8) మెఘా ట్రోఫికస్ – 1 ఉపగ్రహ సురక్షితంగా ద్వంసం చేసిన భారతదేశం ఈ సాంకేతికత కలిగిన ఏ దేశాల తరఫున నిలిచింది.?
జ : అమెరికా, రష్యా, చైనా

9) భారతదేశం తాజాగా బ్రహ్మోస్ క్షీపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఈ క్షిపణి తయారీలో పాలుపంచుకున్న దేశం ఏది.?
జ : రష్యా

10) రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఏ కంపెనీకి 3.06 కోట్ల జరిమానా విధించింది.?
జ : అమెజాన్ పే

11) డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టిన కార్యక్రమం పేరు ఏమిటి.?.
జ : హర్ పేమెంట్ డిజిటల్

12) ఇండియా ఫ్రాన్స్ దేశాల మధ్య మొట్టమొదటిసారి జరుగుతున్న మిలటరీ విన్యాసాలు ఏ పేరుతో కేరళలో ప్రారంభమయ్యాయి.?
జ : FRINJEX – 23

13) SAVLON కంపెనీ తన బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని నియమించుకుంది.?
జ : సచిన్ టెండూల్కర్

14) ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కౌన్సిల్ – ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ – 2022 అవార్డు ఉత్తమ ఎయిర్ ఫోర్ట్ ఏది నిలిచింది.?
జ : తిరుచిరాపల్లి ఎయిర్పోర్ట్

15) నూతన కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (CGA) గా ఎవరు బాధితుల స్వీకరించారు.?
జ : ఎస్ఎస్ ధూబే