TODAY CURRENT AFFAIRS IN TELUGU 5th OCTOBER 2022

TODAY CURRENT AFFAIRS IN TELUGU 5th OCTOBER 2022

1) కెమిస్ట్రీ నోబెల్ 2022 కు ఎవరు ఎంపికయ్యారు.?
జ : బారీ షార్ప్‌లెస్, మోర్టెన్ మెల్డాల్, కరోలిన్ బెర్టోజి

2) కెమిస్ట్రీ నోబెల్ 2022 బహుమతి విజేతలు చేసిన ఏ కృషికి గుర్తింపుగా దక్కింది.?
జ : క్లిక్ కెమిస్ట్రీ మరియు ఆర్దోగోనల్ కెమిస్ట్రీ అభివృద్ధి

3) రెండో సారి నోబెల్ బహుమతి పొందిన ఐదవ వ్యక్తి గా ఎవరు నిలిచారు.?
జ : బారీ షార్ప్‌లెస్ (2001 & 2022)

4) టీఆరెస్ పార్టీ పేరును ఏ పేరుగా మార్చడానికి ఎన్నికల సంఘానికి ఆ పార్టీ అనుమతి కోరింది.?
జ : భారత్ రాష్ట్ర సమితి

5) దక్షిణాఫ్రికా తో జరిగిన టీట్వంటీ సిరీస్ ను భారత్ ఎంత తేడాతో గెలుచుకుంది.?
జ : 2- 1 తేడాతో

6) 25వేల టెలికాం టవర్ల నిర్మాణానికి కేంద్రం ఎన్ని వేల కోట్లు కేటాయించింది.?
జ : 36 వేల కోట్లు

7) భారత వాణిజ్య ఎగుమతులు ఎప్రిల్ – సెప్టెంబర్ కాలానికి ఎంత శాతం వృద్ధి చెందాయి.?
జ : 15%

8) మంగళయాన్ (MOM) ఏ తేదీ నుంచి పని చేయడం ఆగిపోయింది.?
జ: అక్టోబర్ – 03 – 2022

9) మార్స్ ఆర్బిటార్ మిషన్ ను ఏ గ్రహం మీద ప్రయోగాల కోసం నవంబరు – 05 – 2013న ప్రయోగించారు.?
జ : అంగారక గ్రహంపై

10) అంబేద్కర్ ఏ లైఫ్ పుస్తక రచయిత ఎవరు.?
జ : శశి థరూర్

11) OPEC అనగా నేమి.?
జ: ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్

12) OPEC యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : వియన్నా (ఆస్ట్రియా)

13) అక్టోబర్ 5న ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఎన్నో OPEC యొక్క జాయింట్ మినిస్టిరియల్ మానీటరింగ్ కమీటీ సమావేశం జరిగనుంది.?
జ : 45వ

14) OPEC లో సభ్య దేశాలు ఎన్ని.?
జ : 15

15) భారత్ లో మొదటి సారి 3000F హై పవర్ బ్యాటరీలను ఎలక్ట్రిక్ వెహికిల్స్ కోసం తయారు చేస్తున్న కంపెనీ పేరు ఏమిటి.?
జ : గోడి ఇండియా లిమిటెడ్

16) 6000 మెగా వాట్ల ప్రపంచంలో నే అతి పెద్ద విండ్ సోలార్ పవర్ ప్లాంట్ ని అదాని గ్రీన్ సంస్థ ఎక్కడ నెలకోల్పనుంది.?
జ : జైసల్మేర్ (రాజస్థాన్)

17) CRPF నూతన జనరల్ డైరెక్టర్ గా ఎవరు నియమించబడ్డారు.?
జ : సుజయ్ లాల్ థోసెన్

18) ఇటీవల సీబీఐ సంస్థ చేపట్టిన ఆపరేషన్ విజయ్ దేనికి సంబంధించింది.?
జ : డ్రగ్స్ నియంత్రణ కోసం

19) కేంద్ర ఎన్నికల కమిషన్ డిప్యూటీ కమీషనర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు.?
జ : అజయ్ భదూ

20) 8వ వరల్డ్ గ్రీన్ ఎకానమీ సమిట్ ఇటీవల ఎక్కడ జరిగింది.?
జ : దుబాయ్

21) రోడ్ సేఫ్టీ వరల్డ్ క్రికెట్ సిరీస్ 2022 ను ఏ జట్టు గెలుచుకుంది.?
జ : ఇండియన్ లెజెండ్స్

22) ఫిబా వుమెన్ వరల్డ్ కప్ బాస్కెట్ బాల్ టైటిల్ 2022 ను ఏ దేశం గెలుచుకుంది.?
జ : అమెరికా

23) గాంధీ శాంతి బహుమతి ని మొదటిసారి ఎప్పుడు ప్రవేశ పెట్టారు.? జ : 1995 ( 125వ జయంతి సందర్భంగా)

Comments are closed.