CURRENT AFFAIRS IN TELUGU 18th APRIL 2023
1) స్టాటిస్టికల్ ప్రైస్ 2023 ఎంపికైన భారత శాస్త్రవేత్త సి ఆర్ రావు చేసిన ఏ పరిశోధనలకు ఈ బహుమతి దక్కింది.?
జ : క్రామెర్ – రావు లోయర్ బౌండ్,
రావు – బ్లాక్ వెల్ థియరీ
ఇంటర్ డిసిప్లీనరీ ఫీల్డ్
2) స్టాటిస్టికల్ ప్రైస్ 2023 ఎంపికైన భారత శాస్త్రవేత్త సి ఆర్ రావు ఏ సంవత్సరంలో ప్రచురించిన పరిశోధనా పత్రానికి ఈ అవార్డు దక్కింది.?
జ : 1945 లో కోల్ కతా మ్యాథమెటికల్ సొసైటీలో ప్రచురితమైన పరిశోధనా పత్రానికి
3) వాయుసేన శౌర్య అవార్డు అందుకున్న తొలి మహిళ అధికారిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : దీపికా మిశ్రా
4) నిర్విరామంగా 8 గంటల పాటు ఈత కొట్టి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్న భారతీయ బాలిక ఎవరు.?
జ : చంద్రకళ ఓజా – చత్తీస్‌ఘడ్ (15 సం.)
5) భూగర్భ గుహలో 500 రోజులకు పైగా ఒంటరిగా జీవనం గడిపి రికార్డు సృష్టించిన మహిళ ఎవరు.?
జ : బియాట్రిజ్ ప్లమిని (స్పెయిన్)
6) ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2023 గా ఎవరు గెలిచారు.?
జ : నందిని గుప్తా (రాజస్థాన్)
7) ప్రపంచంలో అతి పొడవైన మహిళగా ఎవరు గిన్నిస్ వరల్డ్ రికార్డు లో చోటు సంపాదించారు.?
జ : రుమేసా గెల్గీ (తుర్కియో)
8) 22 ఏళ్లకే పీహెచ్డీ పట్టాను పొందిన అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఎవరు.?
జ : నైనా జైస్వాల్
9) ఐరాస లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశంగా ఏ దేశం నిలిచింది.?
జ : భారత్ (142.86 కోట్లు) (చైనా – 142.57 కోట్లు)
10) ఐరాస లెక్కల ప్రకారం భారత్లో స్త్రీ పురుషుల ఆయుః ప్రమాణం ఎంత.?
జ : పురుషులు : 71, మహిళలు – 74