CURRENT AFFAIRS Q&A : 23 అక్టోబర్ 2022

1) గిన్నిస్ బుక్ ఏ వారాన్ని సంతోషకరమైన వారంగా ప్రకటించింది.?
జ : శుక్రవారం

2) ఐసీసీ టీట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ పాకిస్థాన్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎవరు నిలిచారు.?
జ : విరాట్ కోహ్లీ

3) భారత్ లో ఎన్ని బయోడైవర్శిటి హట్ స్పాట్ లు ఉన్నాయి.?
జ : 4

4) అధిక ఉష్ణోగ్రతల వలన భారతదేశం జీడీపీ లో ఎంత శాతం నష్టపోయింది.?
జ : 5.4%

5) మెర్సర్ సీఎప్ఎస్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2022 నివేదిక ప్రకారం భారత్ 44 దేశాలలో ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 41వ

6) అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం (UNHRC) ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు.?
జ : పెడ్రిక్ విలెజస్

7) UNHEC కి ప్రత్యేక రిపోర్టర్ గా ఎంపికైన తొలి భారతీయ దళిత మహిళ ఎవరు.?
జ : కేపీ అశ్విని (కర్ణాటక)

8) 2023 నుంచి ఏ విదేశీ నగరం దీపావళి కి పబ్లిక్ హలిడే ప్రకటించింది.?
జ : న్యూయార్క్

9) టైగర్ ట్రయాంప్ పేరుతో భారత్ ఏ దేశంతో కలిసి సైనిక విన్యాసాలు చేసింది.?
జ : అమెరికా

10) భారత నూతన రక్షణ శాఖ కార్యదర్శి గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అరమణే గిరిధర్

11) వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2022 ప్రకారం ఆసియాలో అత్యంత కాలుష్య నగరం ఏది.?
జ : గురుగ్రామ్ (హర్యానా)

12) చైనా అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి ఎవరు ఎంపికయ్యారు.?
జ : షీ జిన్‌పింగ్

13) తూర్పు ఆసియా దేశాల విద్యా శాఖ మంత్రుల సదస్సు ఏ నగరంలో జరిగింది.?
జ : వియత్నాం

Comments are closed.