CURRENT AFFAIRS IN TELUGU 10th APRIL 2023
1) ప్రపంచ లోనే తొలి తబల విద్వాంసురాలిగా ఖ్యాతి గడించిన భారతీయ మహిళ ఎవరు.?
జ : అనురాధ పాల్
2) ఐదో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో తొలిసారి ప్రవేశ పెట్టిన గేమ్స్ ఏవి.?
జ : కయాకింగ్, కునోయింగ్
3) అంతర్జాతీయ స్టాటిస్టికల్ ఫ్రైజ్ 2023 కు ఎంపికైన భారతీయుడు ఎవరు.?
జ : సీఆర్ రావు
4) ప్రపంచ చెస్ అర్ముగెడాన్ ఆసియా ఓషియానా 2023 టైటిల్ గెలిచిన భారత చెస్ క్రీడాకారుడు ఎవరు.?
జ : డీ. గుకేస్
5) 2020 – 21 లో అత్యధిక విదేశీ నగదు ను ఏ దేశం నుండి భారత్ కు ప్రవాసభారతీయులు పంపారు.?
జ : అమెరికా
6) నూతనంగా ఏ రాజకీయ పార్టీకి జాతీయ పార్టీ హోదా దక్కింది.?
జ : ఆమ్ ఆద్మీ పార్టీ
7) ప్రతిష్టాత్మక విశ్వకర్మ అచీవ్‌మెంట్ అవార్డు దక్కించుకున్న సంస్థ ఏది.?
జ : NAC (నేషనల్ అకాడమీ పర్ కన్‌స్ట్రక్షన్)
8) విదేశీ పర్యాటకుల ద్వారా భారతదేశానికి 2022 లో ఎంత మొత్తం విదేశీ మారక ద్రవ్యం లభించింది.?
జ : 1.34 లక్షల కోట్లు
9) CBI ను ఎప్పుడు ఏర్పాటు చేశారు. ఇటీవల CBI వజ్రోత్సవ వేడుకలు జరిగాయి.?
జ : ఎప్రిల్ – 01 – 1963
10) ఫ్రీడమ్ ఇండెక్స్ రిపోర్ట్ 2023 నివేదిక ప్రకారం చివరి స్థానంలో ఉన్న దేశం ఏది.?
జ : టిబెట్
11) సముద్ర సంబంధించిన స్టార్ట్ అఫ్ లను ప్రొత్సహించడానికి కేంద్ర తెచ్చిన కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : సాగరమాల
12) తులీప్ గార్డెన్ ను ఇటీవల ఏ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రారంభించారు.?
జ : జమ్మూకాశ్మీర్
13) యూఏఈ ఇటీవల ప్రయోగించిన నానో శాటిలైట్ పేరు ఏమిటి.?
జ : SAT – 2- 6U
14) 7 రకాల పులి జాతులను (పులి, చిరుత, సింహం, లియోపార్డ్, స్నో లియోపార్డ్, పూమా, జాగ్వర్) లను రక్షించడానికి అంతర్జాతీయ భాగస్వామ్య సంస్థ ను ఏర్పాటు చేశారు. దాని పేరు ఏమిటి.?
జ : BIG CATS ALLIANCE