09 అక్టోబర్ 2022 కరెంట్ అఫైర్స్ Q&A

1) పూర్తిగా మహిళల చేత మూడు ప్రొవెన్షియల్ ఆర్మడ్ కానిస్టేబులరీ బెటాలియన్ లను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది.?
జ : ఉత్తరప్రదేశ్

2) రెండో హార్స్ పోలో టోర్నమెంట్ ఎక్కడ ప్రారంభింమైంది.?
జ : లడక్

3) బాల్య వివాహలు అధికంగా జరుగుతున్న రాష్ట్రాలలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి.?
జ : జార్ఖండ్, పశ్చిమ బెంగాల్

4) ఆల్ ఇండియా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఏ దేశంతో ఆయుర్వేద వైద్య అభివృద్ధి కోసం ఒప్పందం చేసుకుంది.?
జ : జపాన్

5) ప్రపంచ తపాలా దినోత్సవం ఎప్పుడు జరుపంకుంటారు.?
జ : అక్టోబర్ – 09

6) ఏ క్రెడిట్ కార్డు ద్వారా 2 వేల రూపాయల వరకు UPI పేమెంట్ లకు ఏలాంటి చార్జీలు లేవు.?
జ : రూపే క్రెడిట్ కార్డ్

7) జపనీస్ గ్రాండ్ ఫ్రీ 2022 పార్ములా వన్ విజేత ఎవరు.?
జ : మ్యాక్స్ వెర్‌స్టాపెన్

8) ప్రపంచ పార్ములా వన్ 2022 ప్రపంచ టైటిల్ ఎవరు సాదించారు.?
జ : మ్యాక్స్ వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్ రేసర్)

9) పిపా అండర్ 17 మహిళ ప్రపంచ కప్ 2022 కి ఆతిధ్యం ఇవ్వనున్న దేశం ఏది.?
జ : ఇండియా

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

10) పిపా అండర్ 17 మహిళ ప్రపంచ కప్ 2022 మస్కట్ ఏమిటి.?
జ : ఆసియా ఆడ సింహం (ఇభా)

11) దేశంలోని ఏ గ్రామం పూర్తి స్థాయిలో సోలార్ విద్యుత్ ను వినియోగించుకుంటున్న గ్రామంగా నిలిచింది.?
జ : మొదేరా (గుజరాత్)

12) భారతదేశంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏది.?
జ : నీలగిరి బయోస్పీయర్ (తమిళనాడు)

13) భారత్ లో అత్యంత ఎత్తైన పర్వతం ఏది.?
జ : K2 (గాడ్విన్ అస్టిన్)

14) జీవ వైవిధ్య పరిరక్షణ కోసం భారత్ ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది.?
జ : నేపాల్

15) 2022 సంవత్సరానికి గానూ G20 అధ్యక్ష పదవిలో ఉన్న దేశం ఏది.?
జ : ఇండోనేషియా

16) పర్యాటక రంగం అభివృద్ధి కోసం ఏ దేశం 5 లక్షల విమాన టిక్కెట్లను ఉచితంగా ఇవ్వనుంది.?
జ : హంకాంగ్

Follow Us @