BIKKI NEWS CURRENT AFFAIRS 22nd MAY 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 22nd MAY 2025
1) మావోయిస్టు అగ్రనేత కేంద్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌కౌంటర్ లో మృతి చెందారు. అతని పేరేంటి.?
జ : నంబాల కేశవరావు
2) భారత్ బయోటెక్ ఏ కలరా టీకా మూడో దశ క్లీనికల్ పరీక్షలు విజయవంతం అయ్యాయి.?
జ : హిల్‌కాల్
3) దేశంలో 100% అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది.?
జ : మిజోరం
4) 175 బిలియన్ డాలర్లతో ఏ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.?
జ : గోల్డెన్ డోమ్
5) ECIL కు ఏ హోదా ను కేంద్రం ప్రకటించింది.?
జ : మినీ రత్న
6) అమెరికా విధించే సుంకాలను తట్టుకునే స్థితిలో భారత్ ఉందని ఏ సంస్థ అంచనా వేసింది.?
జ : మూడీస్
7) యాక్సియం 4 అంతరిక్ష యాత్రకు వెళుతున్న వ్యొమోగాములు ఏ కంపెనీ వాచీలను ధరించి వెళ్ళనున్నారు.?
జ : ఒమేగా
8) గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ రిపోర్ట్ 2025 ప్రకారం 2024 లో ఇండియా లో ఎన్ని హెక్టార్లల సహజసిద్ధ అడవులను కోల్పోయింది.?
జ : 18,200 హెక్టార్లు
9) ISSF జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్ లో భారత యువ షూటర్ కనక్ ఏ పథకాన్ని సాధించింది.?
జ : స్వర్ణ పథకం
10) ఈ స్పోర్ట్స్ చెస్ ప్రపంచ కప్ కు అర్హత సాధించిన భారత ఆటగాడు ఎవరు.?
జ : అర్జున్ ఇరగేశి
11) ఇందిరా సౌర గిరి జల వికాస పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.?
జ : తెలంగాణ
12) మొట్టమొదటి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ ను ఎక్కడ ప్రారంభించారు.?
జ : డయ్యూ గోగ్లా బీచ్ లో
13) డాక్టర్ జయంత్ నార్లికర్ ఇటీవల మృతి చెందారు అతను ఏ రంగంలో ప్రసిద్ధి చెందాడు.?
జ : అస్ట్రో ఫిజిక్స్
14) మిస్ వరల్డ్ 2025 స్పోర్ట్స్ చాలెంజ్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : ఎలిసే రాండ్‌మా (మిస్ ఎస్టోనియా)
1) Maoist leader Central Secretary General was killed in an encounter. What is his name?
A: Nambala Keshav Rao
2) Bharat Biotech’s cholera vaccine has successfully completed the third phase of clinical trials.
A: Hilcal
3) Which state has become the first state in the country to achieve 100% literacy?
A: Mizoram
4) Which defense system has been announced by US President Trump with a budget of $175 billion?
A: Golden Dome
5) What status has the Centre announced for ECIL?
A: Mini Ratna
6) Which company has estimated that India is in a position to withstand the tariffs imposed by the US?
A: Moody’s
7) Which company’s watches will be worn by astronauts going on the Axiom 4 space mission?
A: Omega
8) According to the Global Forest Watch Report 2025, how many hectares of natural forests did India lose in 2024?
A: 18,200 hectares
9) Which scheme did Indian young shooter Kanak achieve in the ISSF Junior Shooting World Cup?
A: Gold scheme
10) Which Indian player qualified for this Sports Chess World Cup?
A: Arjun Irageshi
11) Which state government launched the Indira Sauragiri Jal Vikas Scheme?
A: Telangana
12) Where did the first Khelo India Beach Games start?
A: Diu Gogla Beach
13) Dr. Jayant Narlikar passed away recently. In which field was he famous?
Ans: Astrophysics
14) Who won the Miss World 2025 Sports Challenge?
Ans: Elise Randmaa (Miss Estonia)
- CURRENT AFFAIRS 22nd MAY 2025 – కరెంట్ అఫైర్స్
- INTER EXAMS QP SET – 22/05/2025 AN
- Regularization – 4 ఏళ్ల సర్వీస్ తోనే క్రమబద్ధీకరణ
- INTER – ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి – బోర్డ్
- EAPCET COUNSELLING – అగ్రి, హార్టి, వెటర్నరీ కోర్సులకు మే 22న నోటిఫికేషన్