BIKKI NEWS : CURRENT AFFAIRS 21st MAY 2025 – కరెంట్ ఆఫైర్స్
CURRENT AFFAIRS 21st MAY 2025
1) కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఏ తెలుగు సినిమా స్క్రీనింగ్ జరిగింది.?
జ : ఎం ఫర్ ఎం (మోటీవ్ ఫర్ మర్డర్)
2) చోరీకి గురైన ఫోన్ల రికవరీలో ఏ.రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది.?
జ : తెలంగాణ
3) జాతీయ ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఎవరి పదవి కాలాన్ని పొడిగించారు.?
జ : తపన్ కుమార్ డేకా
4) ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ 2025 ను ఏ భారత కన్నడ రచయిత్రి గెలుచుకున్నారు.?
జ : భాను ముస్తాక్
5) భాను ముస్తాక్ తన ఏ రచనకు బుకర్ ప్రైజ్ 2025 ను దక్కించుకున్నారు.?
జ : హార్ట్ ల్యాంప్
6) పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ఏ అత్యున్నత మిలటరీ హోదాను పొందారు.?
జ : ఫీల్డ్ మార్షల్
7) టైమ్ దానశీలుర టాప్ 100 జాబితా 2025లో భారత్ నుండి ఎవరు చోటు సంపాదించుకున్నారు.?
జ : ముకేశ్ అంబానీ, నీతా అంబానీ, అజిమ్ ప్రేమ్ జీ, నితిన్ కామత్ లు
8) ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మొబైల్ యాప్స్ ఏమిటి.?
జ : అన్న మిత్ర, అన్న సహయత
9) కార్లసన్ × ద వరల్డ్ గేమ్ డ్రా గా ముగిసింది. ది వరల్డ్ తరఫున ఎంతమంది చెస్ క్రీడాకారులు కార్లసన్ తో పోటీపడ్డారు.?
జ : 1,43,000 మంది
10) మణిపూర్ హింసపై ఏర్పర్చిన త్రిసభ్య కమిషన్ పదవీ కాలాన్ని పొడిగించారు. ఈ కమిషన్ చైర్మన్ ఎవరు.?
జ : రిటైర్డ్ జస్టిస్ అజయ్ లాంబ
11) సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : వికాస్ సింగ్
12) భారత్ మొట్టమొదటి అణు పరీక్షలు మే 18 నాటికి 51 సంవత్సరాలకు పూర్తి చేసుకున్నాయి. ఇవి ఏ ప్రాంతంలో నిర్వహించారు.?
జ : పోఖ్రాన్ – రాజస్థాన్
13) ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో రోగులను పరీక్షించే తొట్ట తొలి ఆసుపత్రి ఏ దేశంలో ప్రారంభమైంది.?
జ : సౌదీ అరేబియా – చైనా సహాయంతో
1) Which Telugu movie was screened at the Cannes Film Festival?
A: M for M (Motive for Murder)
2) Which state stood first in the recovery of stolen phones?
A: Telangana
3) Whose term as the National Intelligence Chief has been extended?
A: Tapan Kumar Deka
4) Which Indian Kannada writer has won the prestigious Booker Prize 2025?
A: Bhanu Mushtaq
5) For which of her works did Bhanu Mushtaq win the Booker Prize 2025?
A: Heart Lamp
6) Which highest military rank did Pakistan Army Chief General Asim Munir attain?
A: Field Marshal
7) Who from India has made it to the Time magazine’s Top 100 list 2025?
Ans: Mukesh Ambani, Nita Ambani, Azim Premji, Nitin Kamat
8) What are the mobile apps launched by the central government regarding the public distribution system?
Ans: Anna Mitra, Anna Sahayata
9) Carlsen × The World game ended in a draw. How many chess players competed with Carlsen?
Ans: 1,43,000 people
10) The term of the three-member commission formed on the Manipur violence has been extended. Who is the chairman of this commission?
Ans: Retired Justice Ajay Lamba
11) Who has been elected as the president of the Supreme Court Bar Association?
Ans: Vikas Singh
12) India’s first nuclear tests were completed 51 years ago on May 18. What happened?
Ans: Pokhran – Rajasthan
13) In which country is the first hospital to test patients with the help of artificial intelligence?
Answer: With the help of Saudi Arabia – China