BIKKI NEWS : CURRENT AFFAIRS 1st JULY 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 1st JULY 2025
1) ఐఎన్ఎస్ తమాల్ యుద్ధనౌకను తాజాగా జలప్రవేశం గావించారు ఇది ఏ దేశ సహకారంతో నిర్మించారు.?
జ: రష్యా
2) ఫోర్బ్స్ వరల్డ్ బిలినియర్స్ లిస్ట్ 2025 ప్రకారం అత్యధిక (123) బిలినియర్స్ ఉన్న నగరం ఏది.?
జ : న్యూయార్క్
3) ఫోర్బ్స్ వరల్డ్ బిలినియర్స్ లిస్ట్ 2025 ప్రకారం ముంబై నగరంలో ఉన్న బిలినియర్ల సంఖ్య ఎంత.?
జ : 67
4) ఫోర్బ్స్ వరల్డ్ బిలినియర్స్ లిస్ట్ 2025 ప్రకారం బిలినియర్ల సంఖ్యలో ముంబై నగరం ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 6వ స్థానం
5) యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 విజేతగా నిలిచిన భారత క్రీడాకారుడు ఎవరు.?
జ : ఆయుష్ శెట్టి
6) భారత్ ఏ క్షిపణిని బంకర్ బస్టర్ క్షిపణి గా అభివృద్ధి చేస్తుంది.?
జ : అగ్ని 5
7) గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 131
8) కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జాతీయ పసుపు బోర్డును ఏ ప్రాంతంలో ప్రారంభించారు.?
జ : నిజామాబాద్ – తెలంగాణ
9) పేద దేశాల అభివృద్ధి కోసం ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్మెంట్ సదస్సు ఏ నగరంలో నిర్వహించారు.?
జ: సెవిల్లే – స్పెయిన్
10) వచ్చే నాలుగు సంవత్సరాలలో ఎన్ని సైనిక ఉపగ్రహాలను ప్రయోగించాలని భారత్ నిర్ణయించింది.?
జ : 52
11) జీఎస్టీ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు.?
జ : జూలై 01
12) బ్లాకౌట్ బాంబును ఇటీవల ఏ దేశం పరీక్షించింది.?
జ : చైనా
13) జైన సంఘం ద్వారా ఎవరు “ధర్మ చక్రవర్తి” అనే బిరుదు పొందారు.?
జ : నరేంద్ర మోడీ
14) నాటో 2025 సదస్సు ఏ దేశంలో నిర్వహించారు.?
జ : నెదర్లాండ్స్
15) జాతీయ డాక్టర్ల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూలై 1
1) The INS Tamal warship was recently launched. Which country built it with the help of?
Ans: Russia
2) Which city has the highest number of billionaires (123) according to the Forbes World Billionaires List 2025?
Ans: New York
3) According to the Forbes World Billionaires List 2025, what is the number of billionaires in Mumbai?
Ans: 67
4) According to the Forbes World Billionaires List 2025, what is the rank of Mumbai in terms of the number of billionaires?
Ans: 6th
5) Which Indian player won the US Open Badminton Championship 2025?
Ans: Ayush Shetty
6) Which missile will India develop as a bunker buster missile?
A: Agni 5
7) What is the rank of India in the Global Gender Gap Index 2025?
A: 131
8) In which region did Union Home Minister Amit Shah launch the National Turmeric Board?
A: Nizamabad – Telangana
9) In which city was the Financing for Development Conference held for the development of poor countries?
A: Seville – Spain
10) How many military satellites has India decided to launch in the next four years?
A: 52
11) On which day is GST Day celebrated?
A: July 01
12) Which country recently tested the blackout bomb?
A: China
13) Who was awarded the title of “Dharma Chakravarti” by the Jain community?
A: Narendra Modi
14) In which country was the NATO 2025 Summit held?
A: Netherlands
15) On which day is National Doctors’ Day celebrated?
Ans: July 1
- CURRENT AFFAIRS JULY 2nd 2025 – కరెంట్ అఫైర్స్
- PM MODI AWARDS : నరేంద్ర మోదీని వరించిన పలు అవార్డులు
- PM MODI – ప్రధాని మోదీ కి ఘనా జాతీయ పురష్కారం
- GOLD RATE – మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
- INTERMEDIATE – ఇంటర్ విలీనంపై నివేదిక కోరిన సీఎం