BIKKI NEW : CURRENT AFFAIRS 17th MAY 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 17th MAY 2025
1) రాష్ట్ర సమాచార కమిషనర్ గా ఎవరిని తాజాగా నియమించారు.?
జ : వైష్ణవి
2) జ్ఞానపీఠ్ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా ఎవరు అందుకున్నారు.?
జ : గుల్జార్ మరియు రామభద్రాచార్య
3) 2025లో భారత వృద్ధిరేటు ఐక్యరాజ్యసమితి ఎంతగా అంచనా వేసింది.?
జ : 6.3 శాతంగా
4) అమెరికా నుండి భారత్ కు పంపి డబ్బు (రెమిటెన్స్) పై ఎంత శాతం పన్ను విధించాలని అమెరికా నిర్ణయం తీసుకుంది.?
జ : 5 %
5) దోహా డైమండ్ లీగ్ లో జావెలిన్ త్రో ను ఎన్ని మీటర్లు విసిరి రెండో స్థానంలో నీరజ్ చోప్రా నిలిచాడు.?
జ : 90.23
6) ఏ స్టేడియంలో స్టాండ్ కు రోహిత్ శర్మ పేరు పెట్టారు.?
జ : వాంఖడే
7) ఫోర్బ్స్ రిచ్చెస్ట్ క్రీడాకారుల తాజా జాబితాలో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు.?
జ : క్రిస్టియానో రోనాల్డో (2356 కోట్లు)
8) ప్రపంచ పత్రిక స్వేచ్ఛ సూచీ 2025లో 180 దేశాలకు గాను భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 151
9) కేజీ బాలకృష్ణన్ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన రెండో దళిత వ్యక్తిగా ఎవరూ రికార్డు సృష్టించారు.?
జ : జస్టిస్ బీఆర్ గవాయ్
10) UPSC చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అజయ్ కుమార్
11) కెనడా మంత్రివర్గంలో విదేశాంగ శాఖ మంత్రిగా చోటు సంపాదించుకున్న ప్రవాస భారతీయురాలు ఎవరు.?
జ : అనితా ఆనంద్
12) కెనడా మంత్రివర్గంలో అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రిగా చోటు సంపాదించుకున్న ప్రవాస భారతీయుడు ఎవరు.?
జ : మణిందర్ సిద్దూ
13) ప్రపంచ టెలి కమ్యూనికేషన్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మే 17
14) ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని ఏరోజు జరుపుకుంటారు.?
జ : మే 17
1) Who has been recently appointed as the State Information Commissioner?
A: Vaishnavi
2) Who received the Jnanpith Award from the President?
A: Gulzar and Rambhadracharya
3) What is the United Nations’ estimate of India’s growth rate in 2025?
A: 6.3 percent
4) What is the percentage of tax that America has decided to impose on remittances sent from America to India?
A: 5%
5) How many meters did Neeraj Chopra throw the javelin throw in the Doha Diamond League to finish second?
A: 90.23
6) In which stadium, a stand was named after Rohit Sharma?
A: Wankhede
7) Who has topped the latest Forbes list of richest sportspersons?
A: Cristiano Ronaldo (2356 crores)
8) What is the rank of India among 180 countries in the World Press Freedom Index 2025?
A: 151
9) Who has created a record of becoming the second Dalit to become the Chief Justice of the Supreme Court after KG Balakrishnan?
A: Justice BR Gavai
10) Who has been appointed as the Chairman of UPSC?
A: Ajay Kumar
11) Who is the NRI who has been appointed as the Minister of Foreign Affairs in the Canadian Cabinet?
A: Anita Anand
12) Who is the NRI who has been appointed as the Minister of International Trade in the Canadian Cabinet?
A: Maninder Sidhu
13) On which day is World Telecommunication Day celebrated?
A: May 17
14) On which day is World Hypertension Day celebrated?
A: May 17
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్