Home > RESULTS > CUET UG 2025 RESULTS కోసం క్లిక్ చేయండి

CUET UG 2025 RESULTS కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (JULY 04) : CUET UG 2025 RESULTS. సీయూఈటీ అండర్ గ్రాడ్యుయేట్ టెస్ట్ ఫలితాలు 2025 విడుదల చేశారు. ఫలితాలతో పాటు ర్యాంకు కార్డు & ఫైనల్ కీ ని కూడా విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ర్యాంక్ కార్డును పొందవచ్చు.

CUET UG 2025 RESULTS and RANK CARD

మొత్తం 10,71,735 మంది పరీక్షకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలు ఇతర విద్యాసంస్థల్లో డిగ్రీ ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

CUET UG 2025 RESULTS link

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు