BIKKI NEWS (JUNE 18) : CUET UG 2025 PRELIMINARY KEY RELEASED. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2025 ప్రాథమిక కీ విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
CUET UG 2025 PRELIMINARY KEY
ప్రాథమిక కీ తో పాటు క్వశ్చన్ పేపర్స్ రెస్పాన్స్ సీట్లను కూడా విడుదల చేశారు.
ప్రాథమిక కీ పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న 200/- రూపాయలు చెల్లించి అభ్యంతరాలను కింద ఉన్న లింకు ద్వారా వ్యక్తం చేయవచ్చు.
ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలు మరియు ఇతర యూనివర్సిటీలలో డిగ్రీ అడ్మిషన్లు కల్పిస్తారు
CUET UG 2025 KEY LINK
CUET UG 2025 KEY CHALLENGE LINK
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం ధర
- RTC JOBS – ఔట్ సోర్సింగ్ 800 కండక్టర్ జాబ్స్
- HPCL JOBS – 372 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- Mossad – మొస్సాద్ కేంద్ర కార్యాలయం పై దాడి
- LRS – 25 శాతం డిస్కౌంట్ తో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుకు చాన్స్