BIKKI NEWS (DEC. 10) : CUET UG 2025 KEY CHANGES. కేంద్ర విశ్వవిద్యాలయాలు మరియు డిగ్రీ జాతీయ స్థాయిలో విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ 2025 ప్రవేశ పరీక్షలో కీలక మార్పులను యూజీసీ చేసింది.
ఇంటర్మీడియట్ అర్హతతో దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు, వివిధ విశ్వవిద్యాలయాలలో బ్యాచిలర్ డిగ్రీ ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం యుజిసి నేతృత్వంలో సీయూఈటీ యూజీ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
CUET UG 2025 KEY CHANGES
1) ఇకపై CUET UG పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్దతిలో జరుపనున్నారు.
2) ఇంటర్మీడియట్ లో సబ్జెక్టులతో సంబంధం లేకుండా ఏ సబ్జెక్టు కోసమైనా పరిస్థితి పరీక్ష రాసుకోవచ్చు
3) ఈ పరీక్షలో సబ్జెక్టుల సంఖ్యను 63 నుంచి 37 కి తగ్గింపు
4) ఒక అభ్యర్థి గరిష్టంగా 5 సబ్జెక్టులకు మాత్రమే పరీక్ష రాయవచ్చు. గతంలో 6 గా ఈ పరిమితి ఉంది.
5) పరీక్ష సమయం 60 నిమిషాలుగా నిర్ణయం
6) ఆప్షనల్ ప్రశ్నల కాన్సెప్ట్ రద్దు చేస్తూ నిర్ణయం
8) విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయల్సిందే
7) నెగెటివ్ మార్కింగ్ విధానం అమలు
- CURRENT AFFAIRS 10th DECEMBER 2024
- NEET PG 2025 – నీట్ పీజీ పరీక్ష తేదీ వెల్లడి
- CUET UG CHANGES – సీయూఈటీ లో కీలక మార్పులు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 12 – 12 – 2024
- GK BITS IN TELUGU 12th DECEMBER